powerful reality of common hardships such as poverty and hunger,

(young beggar)

one young beggar నిత్యం బిచ్చమెత్తి జీవిస్తూ వస్తున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు అతడు అలవాటు ప్రకారం ఇంటింటికీ వెళ్ళి అడుక్కొంటున్నాడు.

అప్పుడు ఆ వీధిగుండా ఆ దేశపు రాజు మారువేషంలో యథాలాపంగా నడిచి వస్తున్నాడు.

అటూ ఇటూ చూస్తున్న రాజు ఒక దృశ్యం చూసి ఆరిపోయాడు.

young beggar ఒక ఇంటి ముందు నిలబడి బిచ్చం వెయ్యమని అడిగాడు.

ఆ ఇంటి యజమాని ఆగ్రహంతో వచ్చి ఆ కుర్రబిచ్చగాడి మెడ పట్టుకుని గెంటుతూ,

“ఇక్కణ్ణుంచీ పో” అంటూ తరిమిగొట్టాడు.

మెడపట్టి గెంటడంతో ఆ young beggar నేల మీద పడిపోయాడు. కాని అతడు పెదవి విప్పకుండా ఆ అవమానాన్ని సహించాడు. అందుకు కారణం ఇటువంటి అవమానకరమైన అనుభవాలు అతడికి అలవాటై పోవడమే!

మారువేషంలో ఉన్న రాజు, జరిగినదంతా చూస్తూనే ఉన్నాడు.రాజు ఆ కుర్రబిచ్చగాడికి తెలియని రీతిలో అతణ్ణి అనుసరించ సాగాడుకాసేపు అడుక్కున్న తరువాత ఆ కుర్రబిచ్చగాడు నెమ్మదిగా వెళ్ళి ఒక మర్రిచెట్టు నీడన కూర్చున్నాడు.

అతడు భిక్షాటనలో తనకు లభించిన రేగుపళ్ళను తాపీగా తినడానికి జోలెలో నుండి తీసుకున్నాడు.

అప్పుడు మారువేషంలో ఉన్న రాజు, కుర్రబిచ్చగాడి ముందు చేతులు చాచి నిలబడ్డాడు.

వెంటనే ఆ young beggar తన జోలిలో ఉన్న రెండు రేగు పళ్ళను రాజు చేతిలో పెట్టాడు.

"ఇక్కణ్ణుంచీ పో" అంటూ తరిమిగొట్టాడు.

వాటిని రాజు ఎంతో ప్రీతితో తిన్నాడు. తరువాత కుర్రబిచ్చగాడితో రెండు మూడు మాటలు మాట్లాడాడు.

ఆ సమయంలో రాజు, కుర్రవాడికి తెలియకుండా అతడి జోలెలో రెండు బంగారు కాసులు వేసి, అక్కణ్ణుండి వెళ్ళిపోయాడు.

కాసేపటి తరువాత తన జోలెలో రెండు బంగారు కాసులు ఉండడం ఆ కుర్రబిచ్చగాడు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు!

ఆ రెండు బంగారు కాసులు అతడి పేదరికాన్ని నిర్మూలించి, అతడికొక గౌరవప్రదమైన జీవితం గడపడానికి దోహదం చేశాయి.

ఒక వ్యక్తి నిస్వార్థంతో చేసే సత్కార్యాలు ఆ వ్యక్తికి తెలియకుండానే అనేకరెట్లు సత్ఫలాన్ని ప్రతిఫలంగా తిరిగి చేకూర్చుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

2 thoughts on “powerful reality of common hardships such as poverty and hunger,”

Leave a Comment