1. లింగ రూపంలో అర్థిస్తున్నప్పుడు భగవంతుడిని ఏమని కోరాలి? అవరోదాలు పోవాలస్
1. లింగార్చన ఎవరు చెయ్యాలి?
5. అన్ని జాతులవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు
3. స్త్రీలు లింగారాధన చెయ్యవచ్చా?
చెయ్యవచ్చు.
4. నివృత్తిమార్గంలో ఉన్నవారు ఏ లింగారాధన చెయ్యాలి?
5. పాదరసలింగ
5. అన్ని లింగాల్లోకల్ల శ్రేష్ట మైన లింగం ఏది?
బి. షృధ్వీ లింగం.
6. వెండి లింగం పూజ చెయ్యడం వల్ల వచ్చే ఫలితం ఏది?
ఐశ్వర్యం
7. శివనైవేద్యం భక్షిణ చేయవచ్చా? తినకపోవడం వల్ల ఏమి జరుగుతుంది?
5. చెయ్యవచ్చు. హపాలను సంక్రమించి నరకాని పోతారు.
8. శిషనైవేద్యం తినడం వల్ల ఏమి జరుగుతుంది?.
బి. యజ్ఞ యాగాది క్రతువులు చేసిన పుణ్యఫలం వస్తుంది.
9. shiva నైవేద్యం తినడం వల్ల క్రమంగా ఏమవుతుంది?
6. జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి.
10. తీర్ధం ఎలా తీసుకోవాలి?
బి. భక్తి శ్రద్ధతో 4 మడతలవస్త్రం చేతిలో పెట్టుకుని, శిరస్సు తాకించి తీసుకోవాలి.
11. ప్రసాదాన్ని ఎలాతీసుకోవాలి? ఎలా చూడకూడదు?
5. ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని పదార్దంలో చూడకూడదు.
12. చంద్రుడికి ఏక్కడ అధికారం వుంటుంది తన ప్రసాదానికి? ఏ శివాలయాలలో?
2. మానుష, శిద్ది, శిలా లింగాలు ఉన్న ఆలయాలలో
13. ప్రసాదాన్ని ఆలస్యం చేసినా, అసలు తీసుకోకపోయినా ఏమవుతుంది?
5. పాపం సంక్రమించి నరకం ప్రాప్తిస్తుంది..
14. ఏఏ లింగాలు ఉన్న ఆలయాలలో తండాధికారం వుంటుంది?..
8. బాణ, సాలగ్రామ్ స్ఫటికీ, దేవతా ప్రతిష్ట లింగాలు ఉన్న జలయాలు.
15. పుణ్యతీర్థాలు ఎక్కడ ఉంటాయి?
3. బిల్వ వృక్ష మూలంలో
16. బిల్యమ్మ మొదట్లో దీపాల వరస పెడితే ఏమిఫలం?
2. తత్వజ్ఞాన సాధనము, ఐశ్వర్య హేతువు
17. బ్రాహ్మణుడికి బిల్వవృక్షం మొదటి భోజనం పెట్టడాన్ని ఏమీ అందుడు!.
2. సాంగో సాంగ పూజ.
18. వంచి బిల్వములు అనగా ఏవి?
5. మారేడు, తులసి, వానికి, నెమ్ము అమలు (ఉసిరి),
19. శివనామస్మరణ ఎప్పుడు ఎలా చెయ్యాలి?
5. సర్వకాల సర్వావస్థలయందు చెయ్యవచ్చు (బీజాక్షరాలందు).
30. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే శివభక్తి కలుగుతుంది?.
3. కోటిజన్మల పుణ్యం.
21. శివభక్తి కలిగినవాడికి అది ఎన్నో జన్మ?
3. ఆఖరి జన్మ
12. శివ భక్తుల చెంతకు ఎవరు దారు?
5. యమకింకరులు
:23 త్రిశూలం లాంటి శివపదాలు ఏవి?
3. శంభు, శంకర్, శివ
24. శంభు పదానికి అర్థం ఏమిటి?
జ. శం, సుఖము, శుభం ఆధారస్థానం
15. శంకర పదానికి అర్థం ఏమిటి?
3. శాంతి కలిగించువారు.
-26 శివ పదానికి అర్థం ఏమిటి?,
జ. శుభం.
27. శివుడికి ఉన్న షడైశ్వర్యములు ఏవి?
జ. సర్వజ్ఞత, నిత్యతృప్తి, అనాది బోధ, స్వతంత్రత, నిత్య అలుప్త శక్తి /పరిపూర్ణత, అనంతత
12. భస్మధారణ మరియు భస్మ విశిష్టత
1. భస్మం ఎన్నిరకాలు? అని ఏవి?
2. భస్మల మూడు రకములు అని ఒకటి లోకికాని రెండు వైదకాన్ని మూడు శివాన్ని
2. ధారణకు ఎటువంటి భీష్మం శ్రేష్టం?
ఇ. గోమయంతో చేసిన భీమ్మం
1. భస్మ ధారణ చేసేటపుడు పఠించాల్సిన మంత్రం ఏది?
2. ఈజానికే తత్సును నమో ఘోదయతే సదా నామదేవ నమస్తుభ్యం సద్యోజాతాయనై నమః
4. భస్కం అంటే అర్థం ఏమిటి?
2. భస్మం అంటే ఐశ్వర్యం తేజస్సు
3. భస్మాన్ని ఎలా ధరించాలి?
త్రిపుండ్రాలుగా వరించాలి.
6. భస్మాన్ని ఎవరు ఏ విధంగా ధరించాలి
జ. మొగవారు కనుబొమలు దాటకుండా అడువారు. ముంగురులు దాటకుండా చిరించాలి.
7. భస్మ ధారణవల్ల ఉపయోగం ఏమిటి?.
= భస్మధారణ వెల సర్వపాపాలు తెలగిపోతాయి.
3. త్రిపుండ్రంలో ఎంత మంది దేవతలు వుంటారు?
ఇ. ఒక్కోక్క రేఖకి తొమ్మిది మంది చొప్పున ఇరవై ఏడు మంది దేవతలు వుంటారు.
4 భస్మం ఎక్కడ ధరించాలి?
2. శిరస్సు లబాటం, కంఠం, రెండు భుజ స్కందములు రెండు భుజములు, రెండు మోచేతులు, రెండు మణికట్లు, హృదయం నాభి, రెండు పార్శ్యములు మరియు వెనుక
10. త్రిపుండ్రం లో వున్న దేవతలకు అధిదేవతలు ఎవరు?
8. అశ్విని దేవతలు శివుడు శి దుద్రుడు, ఈశానుడు నారదుడు వారి జీవి, దగ్గర మొదలగు పదహారు మంది అధిదేవతలు
11. పరిహారం లేని 3 పాపములు ఏవి?
శివ ద్రవ్యాప్రహరణ, శివ నింద. శివ ధర్మభక్తి నింది
13. రుద్రాక్ష మహిమ
1. ఎవరి శరీరం త్రివేణి సంగమం తో సమానం?
2. నాలుక పైన శివ రామం లలాటం ఇత్యాది స్థానాల్లో భస్మ ధారణ, శరీరం పై రుద్రాక్ష ధారణ చేసిన వాడి శరీరం
2. రుద్రాక్షకు పేరు ఎలా వచ్చింది?
5. రుద్రుని అక్షాల నుండి తపోజనిత మైన జలము భూమి మీద విడి వృక్ష మైన కారణంగా
1. రుద్రాక్ష ప్రధానం గా ఎక్కడ లభిస్తుంది?
గౌడ దేశం లో మధుర, అయోధ్య లంక మరియు నహ్య పర్వతముల యందు, కాశీ ఇంకా
మరి పది స్థానాల్లో
4. రుద్రాక్ష ఏ ఏ వర్గాల్లో ఉంటుంది?
కిృత, రక్త పీత కృష్ణ రంగులలో
5. అతి ఎక్కువగా దొరికి రుద్రాక్ష ఏది?
బి. పంచముఖ రుద్రాక్ష
6. ఎలాంటి రుద్రాక్ష ధరించాలి?
జ. సమాన పరిమాణం కలవి మృదు స్పర్శ కలవి బలమైనవి, పెద్దవి ముల్లులా పైకి
7. ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే శ్రేష్టం?
2. తనంతట తాను రంధ్రం యైన రుద్రాక్ష
4. రుద్రాక్ష ధారణకు ప్రధాన నియమాలు ఏమిటి?
2. అభిడం, జనాచారం, దురాచారం కూడదు.
9. రుద్రాక్ష ధరించిన వారు ఏమి భుజించరాదు?
2. మధ్యం, మాంసం, వెల్లుల్లి, నీరుల్లి, మునగ కూర, విరిగినన చెట్టు కూర
10. రుద్రాక్ష గురించి శివుడు పార్వతీ దేవి తో చెప్పిన వాక్కు ఏమిటి?
జ. రుద్రాక్ష తో చేసిన జపం కోటి గుణితం, ధారణ దశ కోటి పుణ్యం, యాపత్ జీవితం ధరిస్తి అకాలమరణం జీవిని బాధించదు.
11. ఎలాంటి రూపాన్ని ద్యానిస్తూ శివ పూజను చేయాలి?
2. పంచ వక్రింతో, దశ భజాలతో, త్రినేత్రంతో, మనభ ధ్వజంతో, కర్పూర గౌరంతో, దివ్యాంగలతో, చంద్రమౌళితో, జటాజాటం ధరించి, గజ చర్మాన్ని వస్తంగా, వ్యాఘ్ర
చర్మాన్ని ఉత్తరీయంగ ధరించి, శరీరం నిండా దివ్య సర్వాలతో వినకాది ఆయుధాలు ధరించి, అష్ట సిద్ధులు నవ నిధులు ఆయనను చూసి ఆనందంతో నాట్యం చేస్తూ ఉంది. సర్వ దేవతలు ఋషులు ఆయనను చూసి జయ జయ అంటున్న రూపాన్ని
12. ఏ పువ్వులు శివ పూజకు శ్రేష్టం?
5. దర్శలు, ఉమ్మత్త పువ్వులు మందారాలు, తులసి పత్రములు, బిల్వ పత్రములు.
తుమ్మ పువ్వులు
13. శివ పూజ లో దేనిని ఆత్మయజ్ఞం అంటారు.
నమస్కారాన్ని
14. ఏ పువ్వు శివ పూజకు రూడదు?
5. మొకటి, సంపెంగ
35. శివుని అత్యంత ప్రీతికరమైన అభిషేకం ఏమిటి?
2. ధారా పూజ మంత్రం పూర్తయ్యే వరకు చెరకు రసం, ఆవు పాలు, జలం తో అఖండ ధారి తో చెయ్యటం
16 దేవాలయాలలో అఖండ జల ధార ఏ మానం లో క్రిష్టం!
వైశాఖ మాసం లో
17. శివ పూజ లో ఎలాంటి మూర్తిని పూజించటం శ్రేష్టం?
5. సోమస్కంధ మూర్తి ని, అమ్మ వారు. బయ్యా వారు, సుబ్రహ్మణ్యుడు ఉన్న మూర్తి

14. నమస్కారములు
1. శివ ధర్మములలో అన్ని ఉపచారములు చేసిన తరువాత చేయవలసిన చిట్ట చివరి ఉపచారము ఏమి?
జ. నమస్కారము
2. నమస్కారంలో ఎన్ని ముద్రలు ఉన్నాయి?
జ. 1 ముకుళిత
2. అంజలి
3. ప్రణవం అంటే ఏమిటి?
జ. దేవతని ఆహ్వానించి ఆవహింపచేసే శక్తిని ప్రణవం అని అంటారు.
4. వేదంలో ఎన్ని ప్రణవాలు చెప్పబడ్డాయి అవి ఏవి?
జ. వేదం 5 ప్రణవాల గురించి చెప్పింది.
1ఆకారం, 2 స్వాహాకారం 3 స్వధాకారం 4 వషట్కారము 5 నమస్కారం.
5. నమస్కారములు ఎన్ని రకాలు?
జ. సాష్టాంగ నమస్కారము, ప్రదక్షిణ నమస్కారము.
6. ప్రదక్షిణ నమస్కారములో ఎన్ని రకములు ఉన్నాయి?
జ. 1 ఆత్మప్రదక్షిణ 2 ఆలయప్రదక్షిణ.
15. పంచాక్షరీ వివరణ
1. కృష్ణుడు పంచాక్షరీ మహత్యం గురించి అడిగితే ఉపమన్యు ఏమని సమాధానం ఇచ్చాడు?
జ. కోటి సంవత్సరములు ఇచ్చినా నేను చెప్పలేను అన్నాడు.
2. నిగమము, ఆగమములు అని వేటిని అంటారు?
జ. వేదాన్ని నిగమము, మంత్రశాస్త్రాన్నీ ఆగమము.
3. om namah shivaya లో సూక్ష్మ రూపంలో ఉన్న పంచ బ్రహ్మల పేర్లేమిటి?
జ. ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత,
4. విశ్వసారమంతా ఎందులో ఉంది?
జ. పంచభూత, పంచప్రాణ, పంచతన్మాత్రలతో కూడిన సర్వ ప్రపంచ సారం పంచాక్షరీలో ఉంది.
5. ఓంకారం లో ఉన్న 5 ప్రధాన భాగాలు ఏవి?
జ. ఆకారము, మకారము, ఉకారము, బిందు, నాదములు.
6. సూక్ష్మ ప్రణవం, స్థూల ప్రణవం అని వేటిని అంటారు?
జ. ఓంకారం : సూక్ష్మ ప్రణవం, నమః శివాయ: స్థూలప్రణవం.
7. శివుడు ఎలాంటి వాడు?
జ. ఆదిమధ్యాంతములు లేని వాడు, స్వభావతః నిర్మలుడు, ప్రభువు, సర్వజ్ఞుడు తెలుసుకోగలిగినవాడు, పంచాక్షరీ నామధేయుడు.
8. శివుడు పార్వతితో సృష్టి ఎలామొదలవుతుందని చెప్పాడు?
జ. నేను (శివుడు) ప్రణవ స్వరూపంగా కనిపించి నా పంచముఖాలతో బ్రహ్మకి పంచాక్షరీని ఉపదేశిస్తాను. అప్పుడు శబ్ద ప్రపంచం బ్రహ్మ శిరస్సులోకి ప్రవేశించి వేదవిద్యలు లోకంలోకి వస్తాయి.
9. పంచాక్షరీకి ఉన్న ఋషి ఎవరు? పంచాక్షరిలో ఉన్న ఒక్కొక్క అక్షరానికి ఉన్న ఋషులెవరు?
జ. వామ దేవుడు. 1 గౌతముడు 2 అత్రి 3 విశ్వామిత్రుడు 4 ఆంగిరసుడు 5 భరద్వాజుడు.
10. పంచాక్షరికి ఉన్న పేర్లేంటి?
జ. సిద్ధమంత్రము, సాధ్యమంత్రము, సుసిద్ధమంత్రము.
11. పంచాక్షరిలో ఉన్న ౫ ఛందః శక్తులు ఏవి?
జ. గాయత్రి, త్రిష్టుపు, అనుష్టుపు, బృహతి, విరాట్.
12. పంచాక్షరిలో ఉన్న దేవతలు?
జ. ఇంద్రుడు, రుద్రుడు, హరి, బ్రహ్మ, స్కందుడు.
13. మంత్రోఉపదేశానికి కావలసినవి ఏమిటి?
జ. ఆజ్ఞ, క్రియ, శ్రద్ధ, దక్షిణ.
14. సూర్యమండలాన్ని భావిస్తూ మంత్రజపం చేస్తే ఫలం ఏమిటి?
జ. అత్యుత్కృష్ట ఫలం లభిస్తుంది. మరణానంతరము పరమేశ్వరుడిలో లీనమైపోతారు.
15. మానవ సంబంధాలు చక్కగా ఉండాలంటే కావలసిన 4 లక్షణాలు ఏమిటి?
2.
i. మైత్రి – సమాన స్థాయి వారితో స్నేహముగా ఉండుట
ii. ముదిత – ఎక్కువ స్థాయి ఉన్నవాళ్ళని చూసి ఆనందించడం
కరుణ – తక్కువ స్థాయి వున్నవాళ్ళతో కరుణతో ఉండుట
iv. ఉపేక్ష – శతృవులను పట్టించి కోకుండా ఉండుట