The Sacred Til Donation of the Great Sage – A Spiritual Lesson

soul-cleansing message of selfless giving శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చాడు. శ్రీరామ పట్టాభిషేకానికి వసిష్ఠుడు మొదలైనవారు ఘనంగా ఏర్పాట్లు చేయించారు. పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అయోధ్యలో కొన్ని రోజుల దాకా కొనసాగాయి. రావణుడితో చేసిన యుద్ధంలో అనేకులను వధించిన పాప పరిహారార్థం శ్రీరామ పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని, అందరికీ అన్ని విధాలైన దానాలు ఇవ్వడానికి వసిష్ఠ మహర్షి ఏర్పాట్లు చేయించాడు. ఈ విధంగా వసిష్ఠ మహర్షి గావించిన ఏర్పాట్ల గురించి, రాజ్యమంతటా చాటింపు … Read more

uplifting insight into the beauty of everyday life.(నవ్వుకు ఏది కారణం?)

uplifting insight into the beauty of everyday life ఒక రాజుకు జీవితంలో ‘నవ్వు’ అన్నదే లేకుండా పోయింది. ఆయనకు నవ్వు కరవయ్యింది. ‘తన నవ్వు తస్కరింపబడింది’ అని రాజు అనుకోసాగాడు. ఇలా ఉండగా ఒక రోజు రాజు ఇక ఉండబట్టలేక తన మంత్రితో, “నేను నవ్వి ఆనందించడానికి మార్గం ఏమిటి?” అని అడిగాడు. అందుకు ఏం జవాబు ఇవ్వాలో మంత్రికి పాలుబోలేదు. అయినా ఏదో జవాబు ఇవ్వకుండా ఉండకూడదు కదా! అందుకని వెంటనే, “రాజా! … Read more

“When Faith Holds You, Life Stops Hurting”

ఒక ఊళ్ళో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిలో ఒకరు పరమ ఆస్తికుడు, మరొకడు పరమ నాస్తికుడు.“When Faith Holds You ,Life Stops Hurting” ఈ ఆస్తికుడు గొప్ప శివభక్తుడు. సదా సర్వవేళలా శివనామ జపం చేస్తుంటాడు, shiva pooja నిర్వహిస్తుంటాడు, శైవ గ్రంథాలు పఠిస్తుంటాడు; మొత్తానికి సమస్తం అతడికి శివమయంగా ద్యోతకమయ్యేది. ఇక నాస్తికుడి సంగతి చూద్దాం. ఇతడికి భగవంతుని పట్ల కించిత్తుకూడా నమ్మకం లేదు. ఆస్తికుడు భగవంతుని గురించి చెప్పే విషయాలను నాస్తికుడు ససేమిరా … Read more

Sri Rama mahima the name of powerful

Spiritual power of Rama. వానర వీరులు సముద్రం మీద లంకకు వారధి నిర్మించే పనిలో మునిగి ఉన్నారు.ఆ సమయంలో, లంకలోని ఒక పర్వతాగ్రం మీద నిలబడి రావణుడు చూశాడు. అప్పుడు అతడి పక్కన, భార్య మండోదరి ఉంది. వానరులు సముద్రంలో శిలలను తెచ్చి వెయ్యడమూ, అవి మునిగిపోకుండా నీళ్ళపై తేలడమూ ఇద్దరూ గమనించారు.అందుకే,”వానరులు తెచ్చి పడవేస్తున్న శిలలు నీళ్ళపై తేలుతున్నాయి! అదెలా?” అని రావణుడు ప్రశ్నించాడు. అందువల్లే మండోదరి, “వానరులు రామ నామం జపిస్తూ శిలలను … Read more

A pair of love birds(“ రెండు రామ చిలుకలు”)

A pair of love birds.అది దట్టమైన ఒక అరణ్యం. ఆ అరణ్యంలో ఒక చెట్టు మీద రామచిలుకలు గూళ్ళు కట్టుకుని జీవిస్తూ వచ్చాయి. ఒక రామచిలుక తన గూటిలో గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన కొన్ని రోజుల తరువాత ఒక రోజు ఆ రామచిలుక బైటకు వెళ్ళింది. అప్పుడు గాలి కాస్త ఎక్కువగా వీచడంతో గూటిలో ఉన్న గుడ్లలో ఒకటి అటూ ఇటూ కదిలి కిందపడిపోయి విరిగిపోయింది! ఆ గుడ్డు నుండి ఒక చిలుకపిల్ల బైటకు … Read more

(love in action)ఊరికోసం పాటుపడడమే యోగం

love in action శివుణ్ణి అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు. ఆలయం వెలువల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, అరటిపండ్లు, కర్పూరం, పువ్వులు, అగరువత్తులు, విభూతి మొదలైనవి కొన్నాడు. ఈ పూజా సామగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చెయ్యమని చెప్పాడు. అర్చకుడు అర్చన పూర్తిచేసి, కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు; ఒక అరటిపండును కాస్తగిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత … Read more

powerful reality of common hardships such as poverty and hunger,

(young beggar) one young beggar నిత్యం బిచ్చమెత్తి జీవిస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా ఒక రోజు అతడు అలవాటు ప్రకారం ఇంటింటికీ వెళ్ళి అడుక్కొంటున్నాడు. అప్పుడు ఆ వీధిగుండా ఆ దేశపు రాజు మారువేషంలో యథాలాపంగా నడిచి వస్తున్నాడు. అటూ ఇటూ చూస్తున్న రాజు ఒక దృశ్యం చూసి ఆరిపోయాడు. young beggar ఒక ఇంటి ముందు నిలబడి బిచ్చం వెయ్యమని అడిగాడు. ఆ ఇంటి యజమాని ఆగ్రహంతో వచ్చి ఆ కుర్రబిచ్చగాడి మెడ పట్టుకుని … Read more

Who Is Not a Thief is a powerful

అంతఃపుర కావలి రక్షకులు రాజు సమక్షంలో ఒక చోరుడ్డి తెచ్చి నిలబెట్టారు.ఆ దొంగ చేసిన దొంగతనం నేరాన్ని విచారించిన రాజు, “వీడ్డి లాక్కెళ్ళి వెంటనే ఉరి తీయండి” అని భటులను అజ్ఞాపించాడు. ఆ కఠోర తీర్పు విని దొంగ నిర్ఘాంతపోయాడు. కాస్త తేరుకున్న తరువాత రాజుతో ఇలా విన్నవించుకున్నాడు: “మామూలు దొంగతనం నేరానికి ఉరిశిక్ష విధించడం న్యాయంగా లేదు రాజా! అయినా నన్ను ఉరి తీసే ముందు మీకు ఒక మాట చెప్పాలి. నా తండ్రి నాకు … Read more

Grandfather’s Words – A Bundle of Blessings is a powerful,

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు హరితపురం. ఆ ఊరికి దగ్గర్లో వున్న కొండలు, అడవులే ఆ ఊరి ప్రజలకు జీవనాధారం. ఆ ఊర్లోనే హరితయ్య అనే కష్టజీవి ఉండేవాడు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరితయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతయ్య వద్దే పెరిగాడు. తాతయ్య కట్టెలు కొట్టి కుటుంబాన్ని పోషించేవాడు. తాతయ్య కొన్నాళ్ళకు ముసలివాడవడంతో హరితయ్యను పిలిచి “అడవికి వెళ్ళి ఎందుకట్టెలు కొట్టి తీసుకురా” అన్నాడు. “ఎంత దూరమైనా వెళ్ళు కానీ, … Read more

Tirupati Temple Tour and Travel in India is a powerful

Tirupati is not just a religious destination; it is a complete travel experience that blends spirituality, nature, tradition, and devotion. The Tirumala Hills, part of the Eastern Ghats, are surrounded by lush greenery, waterfalls, and serene landscapes, offering peace to both the mind and soul. The temple dedicated to Lord Venkateswara (Balaji) is considered one … Read more