Andhra Mahabharata Kathamrutam: Eternal Dharma Lessons from the Greatest Epic-ఆరణ్యపర్వం

ద్రౌపదీసహితులై పాండవులు ఉత్తరదిశగా పయనించారు.maha bharatham కొంతదూరం పోయిన తర్వాత ఇంద్ర సేనాదులైన మూల భృత్యులు, పధ్నాలుగు వేల రధాలతో సుభద్రా అభిమాన్యులు ప్రతివింధ్యాదులు వారిని కలుసుకొన్నారు.  .  ధర్మజుడు వారికి నచ్చచెప్పి నివాసాలకు పంపాడు. కొందరు వేదవిహిత పండితులూ ధౌమ్యుల వారి వెంట సాగి వచ్చారు. తమతో వస్తున్నవారు వనవాసంలో ఏమాత్రం ఆకలిబాధకు శ్రమపడినా ధర్మజుడు ఎంతో బాధపడుతుండేవాడుధౌమ్యుడు ధర్మజునికి అతని ఆశ్రితులకు అన్నలోపం లేకుండా ఆదిత్య మంత్రాని జపించుమని ఉపదేశించాడు. నిష్ఠతో జపించిన ధర్మరాజుకు … Read more

Andhra Mahabharata Kathamrutam: Eternal Dharma Lessons from the Greatest Epic-సభాపర్వం

krishna శ్రీకృష్ణుని కోరికపై మయుడు ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవు లందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభలకంటే, బ్రహ్మసభకంటె, మయనిర్మితమైన సభ మహిసకాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. అంతటితో ఆగక ఆ మహర్షి ధర్మజుని రాజసూయ యాగం చేయుమని ప్రోత్సహించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇంద్రప్రస్థానికి పిలిపించుకొని, రాజసూయం చేయటానికి ఆశీస్సుల నర్థించాడు. శ్రీకృష్ణుడు రాజసూయం నిర్వహించే యోగ్యత ధర్మరాజుకు అన్ని విధాలా ఉన్నదని నిర్దేశించి, జరాసంధుణ్ణి, అతనికి ఆసట బాసటగా నిలచి … Read more

Andhra Mahabharata Kathamrutam: Eternal Dharma Lessons from the Greatest Epic-ఆదిపర్వం

ఆంధ్ర మహాభారత కథామృతం భారత ప్రశస్తి mahabharatham పంచమవేదం. అంటే నాలుగు వేదాల సారం. మహాభారతం కార్డ్ల వేదం. అంటే వాసుదేవ తత్వం చెప్పే వేదం. నాలుగు వేదాలను విభజించిన వ్యాసమహర్షి భారతాన్ని జయకావ్యంగా రాశాడు. దాన్ని జనమేజయ మహారాజుకు వైశంపాయనుణ్ణి వినిపించుమని పంపాడు. వైశంపాయనుడు చెప్పిన కథకు ‘భారతం’ అనేపేరు వచ్చింది. ఆ తరువాత నైమిశారణ్యంలో శౌనకుడు చేసిన సత్రయాగంలో రోమహర్షణుని కుమారుడూ, ఉత్తమ పౌరాణికుడూ అయిన సూతమహర్షి శౌనకాది మునుల కందరికీ చెప్పాడు. అలా … Read more

Nataraja Swamy Cosmic Dance: Scientific Experiences and the Spiritual Secrets of Lord Shiva

1. ఏ గ్రంధం లో 7 రకాల తాండవలు గురించి వివరించ బడ్డాయి? జ. శివ తత్త్వ నిధి. 2. NATARAJU పాదాలవద్ద అదిమి ఉంచిన రాక్షసుడి పేరు ఏమిటి? జ. అపస్మారుడు. 3. నటరాజ స్వామి నాట్యాలు ఎన్ని రకాలుగా చెప్పబడ్డాయి?  జ. 11 TYPES. 4. తిరువాయూర్లో జరిగిన శివ తాండవం పేరు ఏమిటి? జ. అజపా  తాండవం. 5. శివుడు నుంచుంటే ఒక పేరుతో కూర్చుంటే ఒక పేరుతో పిలుస్తారు అవి ఏమిటి? … Read more

Amruta Dharma Maina Bhakti: Unlocking the Divine Nectar of Eternal Love and Liberation

1. భక్తి (devotion)అనగా ఏమిటి? జ. ప్రాపంచిక విషయాలు నుండి మనస్సు ను పరమాత్మ వైపు తిప్పుట భక్తి 2 జీవుడిని సంసారం నుండి దాటించే తత్త్వం ఏమిటి? జ. పరతత్త్వమైన విజ్ఞానం 3. పరతత్త్వం అర్థం చేసుకున్నవాడి స్థితి ఏమిటి? జ. సోహం /అహం బ్రహ్మాస్మి /సర్వం వాసుదేవం/సర్వం శివమయం 4. నాలుగు విధాల భక్తి ఏమిటి? జ. తామస భక్తి రాజస భక్తి సాత్విక భక్తి నిరుణ భక్తి 5. సాత్విక భక్తి ఏమిటి? … Read more

Shiva Dharmalu Mahima: The Powerful Spiritual Laws for Inner Peace and Moksha

1. లింగ రూపంలో అర్థిస్తున్నప్పుడు భగవంతుడిని ఏమని కోరాలి? అవరోదాలు పోవాలస్ 1. లింగార్చన ఎవరు చెయ్యాలి? 5. అన్ని జాతులవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 3. స్త్రీలు లింగారాధన చెయ్యవచ్చా? చెయ్యవచ్చు. 4. నివృత్తిమార్గంలో ఉన్నవారు ఏ లింగారాధన చెయ్యాలి? 5. పాదరసలింగ 5. అన్ని లింగాల్లోకల్ల శ్రేష్ట మైన లింగం ఏది? బి. షృధ్వీ లింగం. 6. వెండి లింగం పూజ చెయ్యడం వల్ల వచ్చే ఫలితం ఏది? ఐశ్వర్యం 7. శివనైవేద్యం … Read more

Rudra Namam Secrets: Unlocking the Divine Energy of Rudra Aradhana

1.Rudra నామానికి అర్ధం ఏమిటి? జ. రోదనము కలిగించువాడు, కరిగించువాడు. నమస్కరించిన వారి దుఃఖం పోగొట్టేవాడు. రుద్రుడు. 2. రుద్ర నామానికి తత్వ అర్థం ఏమిటి? 8. రుకారం అగ్ని బీజం, దకారం జలం నాదాంతంలో ఉండేవాడు రుద్రుడు. అమ్మ అయ్యా కలిపితే రుద్ర 3. రుద్రుడు ఎవరి ధ్యానానికి తొందరగా దర్శనం ఇచ్చాడు? 8. ఋషులు ధ్యానానికి కూర్చోగానే వెంటనే దర్శనం ఇచ్చాడు. 4. రుద్రుడు ఎక్కడనుండి ఆవిర్భవించాడు? జ. బ్రహ్మ గారి భ్రూ మధ్య … Read more

Sacred Gift of the Rishi Moral Story (ఋషి ప్రసాదం)

1) బ్రహ్మ మంత్రము Brahma Mantra శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః 2) విష్ణు మూర్తి ఉపదేశించిన మంత్రం Lord Vishnu’s Upadesha శ్రీ శివాయ నమ: శుభం శుభం కురు కురు నమః శివాయ శ్రీ 3) భస్మధారణప్పుడు పఠించవలసిన మంత్రము Bhasma Dhaarana Mantra ఈశానతే తత్పురుషాయ నమః ఘోరాయ సదా ! వామదేవ నమస్తుభ్యం సంభోజాయవై నమః । 4) దక్షిణామూర్తి మంత్రము Dakshina Moorthi Mantram గురవే సర్వలోకానాం భిషజే భవ … Read more

Introduction to Shiva Purana – Story, Importance and Hidden Secrets

shiva purana “ఓ తపోధనులారా! ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు, ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా “శివమహాపురాణము”ను మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవప్రధానము, స్పందన శీలము ఐన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తి భావంతో, అసూయ లేకుండా ఏకాత్మ భావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ “శివపురాణం” లో సకలోపనిషత్సారం. ఇది శ్రేష్ఠమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాలనుండి ఉద్ధరించి పరంలో పరమార్ధాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష … Read more

The Shocking Truth Behind Arjuna’s Chariot Burning in the Mahabharata

Arjuna.మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులకు విజయం దేకూరింది. దానిని సూచిస్తూ వీరులు శంఖ నాదాలు చేశారు. ఈ స్థితిలో అర్జునుడు, ‘నా అసమాన అస్త్రశక్తి వల్లనే ఈ విజయం. లభించింది’ అని లోలోన గర్వించాడు. అంతేకాక, ‘నాకు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే రథ సారధ్యం వహించాడు. అనే ఘనతా అర్జునుడి అహంకారాన్ని పెంచింది. మహాభారత యుద్ధంలో ప్రారంభం నుండి చివరి వరకు అర్జునుడికి రథ సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు, అర్జునుడికి సేవకునిలానే ప్రవర్తించారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి రోజూ … Read more