(love in action)ఊరికోసం పాటుపడడమే యోగం

love in action శివుణ్ణి అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు. ఆలయం వెలువల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, అరటిపండ్లు, కర్పూరం, పువ్వులు, అగరువత్తులు, విభూతి మొదలైనవి కొన్నాడు. ఈ పూజా సామగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చెయ్యమని చెప్పాడు. అర్చకుడు అర్చన పూర్తిచేసి, కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు; ఒక అరటిపండును కాస్తగిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత … Read more