Andhra Mahabharata Kathamrutam: Eternal Dharma Lessons from the Greatest Epic-ఆరణ్యపర్వం
ద్రౌపదీసహితులై పాండవులు ఉత్తరదిశగా పయనించారు.maha bharatham కొంతదూరం పోయిన తర్వాత ఇంద్ర సేనాదులైన మూల భృత్యులు, పధ్నాలుగు వేల రధాలతో సుభద్రా అభిమాన్యులు ప్రతివింధ్యాదులు వారిని కలుసుకొన్నారు. . ధర్మజుడు వారికి నచ్చచెప్పి నివాసాలకు పంపాడు. కొందరు వేదవిహిత పండితులూ ధౌమ్యుల వారి వెంట సాగి వచ్చారు. తమతో వస్తున్నవారు వనవాసంలో ఏమాత్రం ఆకలిబాధకు శ్రమపడినా ధర్మజుడు ఎంతో బాధపడుతుండేవాడుధౌమ్యుడు ధర్మజునికి అతని ఆశ్రితులకు అన్నలోపం లేకుండా ఆదిత్య మంత్రాని జపించుమని ఉపదేశించాడు. నిష్ఠతో జపించిన ధర్మరాజుకు … Read more