From Rejection to Glory: The Powerful Story of Dhruva
స్వయంభుననునువు కుమార్తెల చరిత్రలు విన్నావు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ” ఆయన కుమారులు, ఇందులో ఉతావనుడు ఉత్తముడు. ఉత్తానపాద మహారాజుకు రెండు భార్యలు ఉన్నారు — సునీతి మరియు సురుచి. సునీతి వినయగుణశీలి. ఆమె కుమారుడు ధ్రువుడు. Dhruva సురుచి కుమారుడు ఉత్తముడు. కాలప్రభావం వల్ల మహారాజుకు సునీతి కంటే సురుచిపై ఎక్కువ అనురాగం ఏర్పడింది. అందువల్ల ఆయన ఎక్కువగా సురుచితోనే కాలక్షేపం చేసేవాడు. ఒకసారి ఉత్తముడు ఉత్తానపాదుని తొడపై కూర్చొని ఆడుకుంటూ ఉండగా, అది చూసిన ధ్రువుడు … Read more