The Power of Parashurama: Secrets of His Divine Strength

Parashurama

బ్రహ్మనిష్టాగరిష్టుడైన జమదగ్ని కుమారుడు కదా! ఈయనకు రాజవంశ నిర్మూలనను నే తామసప్రవృత్తి ఎలా వచ్చిందీ, అని అనుమానం కలుగుతుంది దానికి కారణంగా సాగిన వృత్తాంతం వినిపిస్తా అని ఒకయోగింద్రుడు:

రాజేంద్రా! హైహయవంశీయుడైన కార్తవీర్యార్జునుడనే రాజు చిత్తాత్రేయుని ఆధా చించి ఆయన అనుగ్రహంతో వెయ్యిచేటులూ, త్రు సంహార సామర్థ్యమూ సాధించాడు-అభిమాని సిద్దులు కూడా సంపాదించి ఆశక్తితో గాలిఎలె ఎక్కడికయినా అవలీలగా పోయి ఉని ప్రభావంతో కీర్తి సంపాదించాడు.

అలా ఆయన రాజ్యంపాలిస్తూ, ఒక్కవాడు భార్యలతో కలసి రేవా నదిలో జలక్రీడలు సాగించేసమయంలో, విలాసంగా తన వెయ్యిచేతులు అడ్డంపెట్టి, వదికి ఆనకట్ట చేశాడు.

ఐదే వేళకు దిగ్విజయయాత్రలో ఆనదిఒడ్డున విడిసిన రావణుడు,

నదిపొంగి ప్రవ హించడం చూసి క్రోధంతో కార్తవీర్యార్జునుని ఎదుర్కొనబోగా, ఆ సహస్రబాహువు, మహాయానంగా రావణుని జుట్టునట్టి మోకాళ్ళమీద నడిపించి చెరిసాలలో పెట్టాడు.తన బలక్రీతయాలో చెవాల దగ్గరికుపోయిు.

కావణా! ఇప్పుడు విడిచి పడుకున్నాను. సకమందెన్నడూ చటరాకు, మందలించి పంపేశాడు.కాలచక్రం తిరుగుతోంది.ఒకవాడాయన పరివారంలో వేటకు వెళ్ళి.

బాగాలంది ఆకలిరార్తి చేదువుతున్న మదస్నమించి ఆశ్రమం నేరాడు.ఆశ్రమప్రాంగణంలో అంజలించి విలబడ్డ రాజును అరరంగా లోపలకి తీసుకు వెళ్ళి ఆయనకూ ఆయన పరివారానికి తృప్తిగా పంచరక్ష్యాలతో భోజనం పెట్టాడు.

ఆశ్రమవారి యింత ఆర్భాటం ఎలా చెయ్యగలిగాడో ఎరుగుదువా!ఆయన కొక దేసు వుంది ఆ గోవు ఆయన మనసులోని కోరికలు తీరుస్తుంది.

అంత అవమానంగా అన్నిదభాలూ యిచ్చే ఆగోపు తనకు కావాలన్నాడు.మాట్లాడ లేదు జమదగ్ని.పరివారానికి యిచ్చాడు రాజు.రాజ కావనంలో వారు ల గోవును తోలుకు పోయారు.

తరువాయి కొంత సేపటికి వరంనుంచి ఆశ్రమంచేరిన పరకరాముడు జడిగిన కథ విని,బావా! ఆదరించి అన్నం పెడితే తినిపోలేక నా తండ్రివి ధిక్కరించి హెరామి తోలుకుపోతాడా! మన సంగతి ఎరుగడు కాబోలు, అని ప్రశయకాలాన్నిత సర్వాయుధధారియై సహస్మ తిరిగిరంచేరి నిప్పులు కక్కుతూ దిలబడగా చూచి, కార్తవీర్యార్జునుడు అసహానంతో:

బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడి నుంటమాని భూపాలురితోడ భూరిబలచప్యులతోడ భయంబు దక్కి కన్యలకు వచ్చినాడు మనయందికి పాపములేదు లెండు.

బెండేల వహించి చూమరునిఏదుడు వ్రాయుడు గూప్ప ఉమ్మహిన్న సేవానులకు ఆజ్జ యిచ్చాడు.

చతురంగ బలాలతో వారు నిరకరాముని వేధించారు.

కొంత పేపు వారి సాగవచ్చి కన్నుల నిప్పులు కమ్ముతూ, పజ్ర సదృశమయిన బండి పరశువుతో చెట్లు నట్టు వారి తలలు వనుకుతూ,

తాటివెళ్ళవలె అవి వేలకు వాలుతూంటే అట్టహాసంచేస్తూ కొందరి దేహాలు పడన పెచ్చ చెక్కుతూ, కొంత సేపు ధనుస్సుతో బాణవర్షం కురిపించి.

ఆ ప్రాంతమంతా రక్త మాంస సముద్రం చేశాడు. వార్త విని కార్తవీర్యార్జునుడురాగా గండ్ర గొడ్డలితో సహప్రకరాలూ నరికి చివరకు శిరస్సు వేలకూల్చాడు.

తను తండ్రిని సంహరించిన వరకరామునితో యుద్ధం చేసే సాహనంలేక నాకుమారులు పలాయనం చేశారు.అప్పుడు పరశురాముడు హెూమికేతువును తెచ్చి తండ్రికిచ్చి నిలిచి జరిగిన గాధ చెప్పగా, ఆయన విచారించి నాయతా! దూకాకుని చంపటం మంచిరికారు.

సయగా మనకు ఓరివి ఉండాలి కాని అగ్రహు పనికిరాదు.క్షేమ కలిగిన 50 కలుగును.క్షము కలిగిన వాణి తెలుగు సారప్రభయన్ క్షను కలుగ తో కలుగునుక్షము కలిగిన మెచ్చు కొని సదయుడు తండ్రి!సహారాలను చంపిన పాప పరిహారార్ధం పుణ్యతీర్థాలు సేవించిగా, అది పండిగా పరిశరాముడు ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేసి వచ్చాడు.

ఒనవాడు తల్లి రేణుక గంగానది నీ తేవడానికి వెళ్ళి అక్కడ అప్సరసలతో క్రీడలు సాగించే చిత్రరథుని చూస్తూ ఉండిపోలు, ఏకామనమెడం దాటి ఇంటోరాగా ముని కోపించి కొడుకులను వీరిని రేణుక 15స్సు ఖండించమనగా జమదగ్ని వందములు మాతృహత్యకు వాహసించలేకపోయారు.

పరిశునామని పిలిచి నీ నాదదులతో శక్తిని కూడా వంహరించు, అనగా తండ్రిమాట కాదనలేక అందరివీ గండ్రగొడ్డలితో వేట కూర్చాడు.బసవర్ని సంతోషంతో కొడుకువైపు చూడగా వరరాముడు ఆయన పాదాలవ్రాలికి వీరందరికి పునర్జన్మ ప్రసాదించండి.

అనగా అనుగ్రహించాడు.వారంతా వెర్రిలేచినట్లు లేచి మనికి అభివాడా లర్పించారు. రోజులు గడుస్తున్నాయి.కార్తి పేర్యాద్ధిని కొడుకులు ప్రతీకారంకోసం ఎదురుచూస్తూ వరకుదాముడు దనడిలేని -మయంలో అమిదగ్ని 50ను ఖండించి పట్టుకుపోయారు.

వనం నుంచి వచ్చిన పరశురామని చూస్తూ రేణకశవమానపడి ఇదువరి మొక్కపూసలు గుండెలు బాదుకుంటూ జరిగిన ఘోరం చెప్పడంలో కాలదుద్రుడై పరశు రాముడు మాహిష్మతికి పోయి రాజనందములతోపాటు వీరులందరినీ ఊచకోతికోని రక్తం “వదులు హరించాడు.

అవంతరం తల్లి బాధ తీరడానికి యిరువది యొక్కమారు చరణీకుల వెల్లం సంహరింది వాదిరక్తంతో తొమ్మిది సరోవరాలు నింపి, అక్కడకు తండ్రి శిరనునూ, దేహాన్నీ తెచ్చి సంరించి పునర్జీవింపజేశాడు.

అనంతరం జమదగ్ని తపోదీక్షతో వివద్దులలో ఒకటై నేటికీ తారామండలంలో వెలుగుతున్నాడు. అనంతరంచిత్తుడగురు సంగ విముక్తుడై.శివుడై మహేంద్రపర్వతమున గంధర్వ సిద్ధపరులు శుతులు చేయుచుంది.

ఉన్నవాడు కాముడోలతోగాధి భార్యకదా సత్యవతి తల్లి.ఆవిడకు విశ్వామిత్రుడు కలిగారు; కొంతకాలం ముఖంగా రాజ్యరహాలెండ్య ఈయన తీవ్రవిష్టతో తపస్సుచేసి బ్రహ్మర్తి ఆయాడు.ఇదివరలో అకశ్శేపుడు హనిశ్చంద్రునికి యాగవనవయాతని చెప్పాన, ఆవవశృవుని నందు విశ్వామిత్రునకు జనరాగల కలిగి, వాడిని తెచ్చితనకుమారులను పిలిచి:ఈపినిశేృష్ణని మీ అన్నగా గ్రహించండి. అవగా వారు తిరస్కరించారు.

ఆయన భోదిరుపుడై విూరు దేశాలు వర ప్లేచ్చులై బ్రతకండి, అవిశపించాడు.అయితే వారిలో నగంమంది తండ్రి పాదాలపై వ్రాలి: మే మందరం దీనిని అన్నగా ఆరాధిస్తాం, అవడంతో వారిని అనుగ్రహించారు.

ఇందువల్లనే విశ్వామిత్రగోత్రులలో రెండు ప్రవరలు వినిపిస్తాయి.ఇక పురూరవవంశంలో ఎందరో రాజ్యపాలనం చేసి దివి చేరారు.

ఆవంశీయుడయిన నహుతుడు సూరయజ్ఞాలు చేసి యింద్రపదవి అధిష్ఠించినా అహంకారం, కామల చాపక శిలిదేవిని భార్యగా గ్రహించాలని మునులుచేత 5వ వాహనం మోయించి వారికావంతో అజగరం (కొండచిలువ) అయాడు.వహుమని పెద్దకొడుకు పి.ట. ఈయన రాజ్యపాలశం బహుపాతిక హేతువనిముక్తిమార్గాన పనాలకు వెళ్ళగా యయాతి రాజుగా సింహాసనం అధిష్ఠించాడు. రసవత్తరంగా ఉంటుంది, విను, అని ఒక యోగి చెపుతున్నాడు.Parashurama

Leave a Comment