From Ikshvaku to Rama: The Great Solar Dynasty Story

Ikshvaku ఇక్ష్వాకులు

మనువు కుమారుడు ఇక్ష్వాకువు. ఈయవకు నూరుగురు కొడుకులు, వీరిలో 01 నిమి దండకుడు అనే వారు హిమాలయ-వింధ్య గిరుల మధ్యభాగాన్ని పాలిం మిగిలిన వారిలో ఇరవై అయిదుగురు తూర్పుదిశకు ఏలిక లయారు.

మరొక ఇరవై బురుగురు పశ్చిమానికీ, మిగిలినవారు దక్షిణానికి ప్రభువులు,

ఒకనాడు ఇక్ష్వాకువు పితృకార్యంకోసం వికుక్షిని పంపి పరిశుద్ధమైన మాంసం నెమ్మన్నాడు. ఆయన తిరిగి తిరిగి అలసి ఒక కుందేలును పట్టి, ఎక్కువ శ్రమపడి సందు ఆకలి బాధించగా, అందులో కొంతమాంసం తిని మిగిలిన దానిని తెచ్చాడు.

అది గ్రహించి కులగురువు వశిష్ఠుడు వానిని దేశభ్రష్టుని చేసి ఇక్ష్వాకువును వానప్రస్థానికి పంపుతూ యోగాభ్యాసంతో తనువు చాలించ మన్నాడు.

సత్ ువు. ఇక్ష్వాకువు అనంతరం వికుక్షి రాజ్యం పాలించారు. ఆయన కుమారుడు

కృతయుగాంతంలో దేవాసుర సంగ్రామవేళ దేవతలు పరాజితులై శ్రీ మహావిష్ణువును వేడగా, ఆయన :

దేవేంద్రా! నువ్వు వృషభరూపంతో కాకుణ్ణునికి వాహనంగా వెళ్ళు. నేను ల రాజులో ప్రవేశించి అనురసంహారం చేస్తాను. అన్నాడు.

ఆ విధంగా కాకుత్నునికి వాహనమై ఇంద్రుడు అనురులను ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో రాక్షన సేన చెల్లాచెద రయింది. అది మొదలుగా ఆయన ఇంద్రవాహన బిరుదు పొందాడు.

ఈయన కుమారుడు అవేననుడు. వానిపుత్రుడు వృధువు. ఈయనకొడుకు విశ్వగంధుడు. వీనికి అయిదుగురు బిడ్డలు,

వీరినంతతి వాడైన యువవాశ్వునకు వంతానంలేదు. అందుకై ఇంద్రయాగం చేయించి, మంత్రపూతజలకలశం భద్రంగా ఉంచి ఆరాత్రి నిద్రించారు.

ఆరాజు, రాత్రి విపరీతదాహబాధతో ఆశ్రమంలోకి వెళ్ళి ఆ జలం త్రాగి జరిగిన అపరాధానికి బాధపడు తూండగా, ఆయన ఉదరంబీల్చుకుని బాలుడుపుట్టాడు. ఈయన పేరుమాందాత.తండ్రి అనంతరం యీయన రాజ్యపాలనంచేస్తూ, రాక్షసగణాలనుకడతేర్చి ఇంద్రు కి సంతోషం కలిగించాడు.

ఈయన భార్య శతబిందు. వీరిబిడ్డలు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు, ఈయన కుమార్తెలు యాభైమందినీ సౌభరి వివాహం చేసుకుని చిరకాలం సంసార సుఖాలలో తేలి, చివరకు విరాగంతో వానప్రస్థాశ్రమం స్వీకరించి తనువు చాలించాడు.

ఈ వంశంలో జన్మించిన హరిశ్చంద్రుడు చిరకాలం వంతానం లేక వరుణుని

ఉపాసించి:

నాకు కలిగిన బిడ్డను యాగపశుపును చేసి

నీకు హోమం చేస్తాను, అన్నాడు. వరుణుని కరుణతో కుమారుడు కలిగాడు.

హరిశ్చంద్రుడు విదో నెపంతో క్రతువు జరవకుండా గడుపుతున్నాడు. విషయం గ్రహించిన రోహితుడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆడితప్పిన హరిశ్చంద్రుడు ఆదర వ్యాధిగ్రస్తుడయాడు. అది విన్న రోహితుడు తండ్రిదగ్గరకు వస్తూండగా, దేవేంద్రుడు

నాయనా! పుణ్యక్షేత్రాలలో, వజ్జనులతో, శ్రీహరిగాథలు వింటూకాలం గడుపు. నీకు శ్రేయస్సు కలుగుతుంది, అని మరలించాడు.

రోహితుడు ఒక యేడాదిగడిపి మళ్ళీ తండ్రిదగ్గరకు బయలుదేరాడు. దేవేంద్రుడు మళ్ళీ మరలించాడు. అలా అయిదేళ్ళు గడిచాయి. అరవయేట శునశ్శేపుడనే యువకుని కొనిపోయి తండ్రి కిచ్చి క్రతువు పూర్తిచేయించాడు. అనంతరం హరిశ్చంద్రుడు ఆత్మజ్ఞా వియై నిష్క్రమించాడు.

ఈ వంశంలో పుట్టిన బాహుకుని భార్య, భర్త మరణించగా ఆయనతోనహగమ వానికి సిద్ధ మయింది. కాని ఆమెగర్భవతి అనితెలిసిన బార్యుడుకేమునిఆమెను రక్షించాడు.

ఆమె నవతులు అమాయతో ఆమెకు భోజనంలో విషం కలిపి పెట్టారు. గరళం మింగినా ఆమె మరణించలేదు. గరళంతోనే ఆమెకు పుత్రుడు కలిగాడు; వానికి సగరుడు అని పేరుపెట్టారు.

బార్వుని ఆదేశానుసారం ప్రగదుడు అశ్వమేధం చేది, గుర్రాన్ని విడిచిపెట్టాడు. దానిని దేవేంద్రుడు అవహరించి నాగలోకంలో తపోదీక్షలో వున్న కపిలుని ఆశ్రమనమా సంలో బంధించి వెళ్ళాడు.
యాగాశ్వాన్ని వెదకడానికి బయలుదేరిన నగరపుత్రులు నేలత్రవ్వి పాతాళానికిపోయి ఉత్తరభాగాన ఉన్న కపిలునిచూచి, యాయవే మనగుర్రాన్ని హరించి ఉంటాడనిశంకిం చారు, అక్కడ గుర్రం కనిపించిది.

వారికి ఆగ్రహం కలిగి ఆయనను చంపబోగా, ఆ తపస్వికనులు తెరిచాడు. చూపులవేడికి వారి శరీరాలు భస్మరాసులాయాయి. నిజానికి కపిలునివంటి శాంతతపస్వికి అగ్రహంరాదు. వారి పాపాగ్నియే వారిని బూడిద చేసింది.

నగరు భార్య కేశినికి కలిగిన అసమంజసుడనే కుమారుడు దుర్మార్గవర్తనుడై అయోధ్య లోని పసివారందరినీ ఎత్తుకుపోయి నదిలో ముంచేసేవాడు. కొన్నాళ్ళయాక వాని మనసు మారి యోగబలంతో ఆ పసికందులను బ్రతికించితెచ్చాడు.Ikshvaku Dynasty

అనమంజనునికొడుకు అంశుమంతుడు. ఈయన పరమసాధువు. వినయశీలి ఆయన మమమని పిలిచి యాగాశ్వాన్ని కొని రమ్మన్నాడు.

అంకమంతుడు సగరులు త్రవ్విన బిలమార్గాన పోయి కపిలుని చూచినమస్కరించి, నిలబడ్డాడు.

కపిలుడు కరుణతో నాయనా, గుర్రాన్ని తీసుకువెళ్ళు. ఈ నగరులు చూశావా, “భన్మమయారు. వీరిమీద గంగాజలం ప్రవహింపజేస్తే మేలు కలుగుతుంది, అన్నాడు.

మనుమని రాకతో క్రతువు పూర్తిచేసి, వానిని రాజ్యాభిషిక్తుని చేసి. గురువుల ఉప దేశంతో యోగమార్గాన సగరుడు ఉత్తమగతి అందుకున్నాడు.

నగరనందనులను ఉద్దరించడానికి అంశుమంతుడు కృషిచేసి, తనువు చాలించాడు. ఆయన కొడుకు దిలీపుడూ ఆ దారివే పోయాడు.

ఆయనకొడుకు భగీరథుడు. తన ప్రపితామహులకు ఉత్తమగతులు కల్పించే సంక ల్పంతో పరమశివుని గూర్చి, ఘోరతవన్సు చేసాడు. ఆయన ప్రసన్నుడుకాగా

స్వామి, మా ప్రపితామహులను ఉద్దరించడానికి గంగను భూమికిదింపుతున్నాను. ఆ దివ్యనది : నాయనా ! నే నీ భువికి అవతరించేటప్పుడు ఆధాటికి భువనభవనం బ్రద్దలు కాకుండా ధరించేశక్తి పరమశివునకే ఉన్నదని సెల విచ్చింది. మీ కరుణ ప్రనరించండి,

5వగా శివుడు శ్రీమన్నారాయణ పాదసంభూత అయిన గంగను శిరమున దాల్చడానికి అంగీ కరించాడు. దివినుండి శివుని శిరమున దిగింది గంగ.

పరమశివుని జటాజూటంనుండి విరర్గళ ప్రవాహంతో గంగానదిక్రిందికి దిగుతుంటే భగీరథుడు తన రథాన్ని శరవేగంతో నడుపుతూ తన ప్రపితామహుల భన్మరాశివరకూ వెళ్ళాడు. లేగదూడ వెంట పరుగెత్తే గోపులా గంగానది అనుసరించింది.

ఆ దివ్యగంగాజలాలలో భస్మం తడిసింది. వారందరూ సర్వపాపాలూ పోగొట్టు కుని ఉత్తమలోకాలు చేరారు. ఎందరో మహర్షులు ఆ నదీజలాలలో స్నానంచేసి పవిత్రులై నారాయణ సన్నిధానం చేరుకున్నారు.

అలా భగీరథవరపాలుడు గంగను భూలోకానికి తెచ్చి కీర్తిమంతుడై రాజ్యపాలనం సాగించాడు.

అనంతరం ఆవంశంలో ఎందరో ప్రభవించి రాజ్యపాలనం చేశారు. సాగించినవారిలో వృధుశ్రవునికి అజ మహారాజు; ఆయనకు దశరథమహారాజు, ఈయనకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు విష్ణ్వంశతో ప్రభవించారు.

వీరి చరిత్రను వాల్మీకిమునిచంద్రుడు చక్కనికావ్యంగా అందించాడు.ఆ గాథ వివరిస్తాను, అని శుకయోగి అందుకుంటున్నాడు.

4 thoughts on “From Ikshvaku to Rama: The Great Solar Dynasty Story”

Leave a Comment