Nataraja Swamy Cosmic Dance: Scientific Experiences and the Spiritual Secrets of Lord Shiva

1. ఏ గ్రంధం లో 7 రకాల తాండవలు గురించి వివరించ బడ్డాయి?

జ. శివ తత్త్వ నిధి.

2. NATARAJU పాదాలవద్ద అదిమి ఉంచిన రాక్షసుడి పేరు ఏమిటి?

జ. అపస్మారుడు.

3. నటరాజ స్వామి నాట్యాలు ఎన్ని రకాలుగా చెప్పబడ్డాయి? 

జ. 11 TYPES.

4. తిరువాయూర్లో జరిగిన శివ తాండవం పేరు ఏమిటి?

జ. అజపా  తాండవం.

5. శివుడు నుంచుంటే ఒక పేరుతో కూర్చుంటే ఒక పేరుతో పిలుస్తారు అవి ఏమిటి? జ. నటరాజు మరియు దక్షిణామూర్తి.

6. ఏ అమెరికన్ సైంటిస్ట్ నటరాజు గురించి రీసెర్చ్ చేసి ” ప్రతీ అణువులో కదిలే చైతన్య నర్తనమే శివ తాండవం “అని చెప్పారు?

22: Fritjof Capra

7. ఏ ఉపనిషత్ లో స్వామి కదులుతున్నాడు మరియు కదలటంలేదు కూడా అని చెప్పారు. “తత్తేతి, తనైజాతి, తథ్ దూరే” అని చెప్పారు?

8. ఈసావ్వాసా ఉపనిషత్.

8. నాట్య శాస్త్రం లో ఎన్ని రకాల అభినయాలు ఉన్నాయి ? జ. ఆంగికం, ఆహార్యం, వాచికం మరియు సాత్వికం.

9. ఏ సైంటిస్ట్ తన పుస్తకం లో  

    ” Siva’s dance is nothing but energy dance in every subatomic matter ” 

అని నటరాజు గూర్చి వివరించారు?

2. Kenneth Ford.

10. తిరోధాన మరియు అనుగ్రహ అనే పాదాల వివరణ చెప్పండి?

జ. భగవంతుడి మరిచి ప్రపంచమే జీవితం అనుకోవడం తిరోధానం ప్రపంచం నించి పరమాత్మా వైపు తిరగడం తిరోధానం

11. నటరాజ మూర్తి కి ఎన్ని చేతులు మరియు ఆ చేతులలో ఏమి ఏమి ఉంటాయి?

8. 4 చేతులు ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో అగ్ని, ఒక చెయ్యి అభయ హస్తం,ఇంకో చెయ్యి డోలా హస్తం.

12. నటరాజ విగ్రహం లో స్వామి కుడి చెవికి మరియు ఎడమ చెవికి అలంకారాలు ఏవి?

అది ఏమి తెలియ చేస్తుంది?

జ. కుడి చెవికి మకర కుండలం ఎడమచెవికి తాటంకము. ఇది స్త్రీ పురుష తత్త్వాన్ని అంటే శివ మరియు శక్తి స్వరూపం అని తెలియ చేస్తుంది.

13. ఏ రష్యన్ నాట్య విద్వంసురాలు నటరాజు లయ యొక్క పరిపూర్ణ రూపము అని చెప్పారు?

2. Berill D Joit.

14. చిదంబరం లో ఉన్న లింగం పేరు ఏమిటి?

8. ఆకాశ లింగం

15. చిదంబరం లో ఉన్న గోడ(బిత్తి) పై ఏమేమి చెక్కబడి ఉంటాయి?

జ. శ్రీ చక్రం మరియు దాహర చక్రము.

16. ఆగమ శాస్త్రం ప్రకారం నటరాజ విగ్రహం ఎన్నిరకాలుగా చెక్కవచ్చు అని స్తపతిలు చెప్పారు? 

జ. రెండు రకాలు 

1. షట్ కోణం

2. శ్రీ చక్రం.

17. శ్రీ చక్రం లాంటి నటరాజ విగ్రహం ఎలా ఉంటుంది?

జ. నటరాజ విగ్రహం కనుక విగ్రహానికి చుట్టు ఉన్న ఆరికి తగులుతూ ఉంటే అది శ్రీ చక్ర నటరాజ విగ్రహం అంటారు.

18. ఏ గ్రంధం లో నటరాజు ని ధ్యానం చేస్తూ ఉంటే మోక్షం లభిస్తుంది అని శివుడు

చెప్పాడు?

జ. సూత సంహింత.

19. పతంజలి నటరాజు పై రాసిన శివ స్తోత్రం ఏది?

జ. నటేశ నామకం.

20. చిదంబరం లో ఉండే శివుడి పేర్లు ఏమిటి?

జ. శ్రీ మూల నాధుడు మరియు తిరుమూలనాధుడు.

26. త్రిపురాసుర సంహారం

1. త్రిపురాసురులు ఎంతమంది వారిపేర్లేమిటి?

జ. ముగ్గురు 

1.విజ్ఞుమ్మాలి

2 కమలాక్షుడు

3 తారకాక్షుడు.

2. త్రిపురాసురుడు ఎవరి గురించి తపస్సు చేసాడు? జ.బ్రహ్మాదేవుడు.

3. త్రిపురాసురులు అడిగిన శాశ్వతత్వమునకు బ్రహ్మ ఏమి సమాధానము ఇచ్చారు ? ఎవరెవరు శాశ్వితం?.

జ. బ్రహ్మ తాను కాలగమనము యందు పడిపోవును కనుక తను అది అనుగ్రహించలేను. అవి కేవలము శివుడు విష్ణువులు మాత్రమే కాలాతీతులు అని వివరించెను.

4. త్రిపురాసురులు కోరికలు మరియు వారి మృత్యువు ఏ విధముగా ఉండవలేనని అడిగిరి?

జ. మూడు నగరములు సర్వసంపదలతో స్వేచ్ఛ విహారములు కలవి. 

దేవతలను జయించేది. మరణము మధ్యాహ్న కాలంలో, చంద్రుడు పుష్యమి నపత్రములో అభిజిత్ ముహూర్తంలో ఉన్నప్పుడు,మూడు నగరాలూ ఒక్క వరుసలో ఉన్నప్పుడు శివుడు ఒక్క బాణంతో చంపాలి అని అడిగారు.

5. దేవతలూ, అగ్ని శక్తులు ఎందుకు త్రిపురాసురులను ఓడించలేకపోయాయి?

8. అక్కడ ప్రజలు ధర్మ జీవనాన్ని గడుపుట వలన, స్త్రీలు ధర్మమునకు కట్టుబడి ఉండడం చేత, వారి యందు శాంభవి శక్తి ఉండడం వల్ల.

6. విష్ణువు ఎవరిని త్రిపురాసురులను అంతము చేయటానికి సృష్టించెను? అతను ఏమేమి చేసెను ?

జ. అరిహన్ అనే వానిని గురువు వలే చారువాక సిద్ధాంతము చెప్పుటకు పంపెను.

7. చారువాక సిద్ధాంతము ఏమిటి?

జ. భగవంతుడు అనే శక్తి ఏమి లేదు స్వర్గము నరకములు లేవు కేవలము మనిషి శక్తి మాత్రమే గొప్పది అని చెప్పింది ఇప్పుడు సుఖముగా ఉండటము మాత్రమే సిద్ధాంతము.

8. విష్ణువు దేవతలకు మునులకు ఏ మంత్రము శివుని కొరకు ఉపదేశించెను ? జ. శ్రీ శివాయ నమః కురు కురు నమః శివాయ శ్రీ

9. దేవతలు చేసిన రధమునకు చక్రాలు ఏవి?

జ. సూర్య చంద్రులు.

10.రధ సారధికి ఎవరు ? గుఱ్ఱములు ఏమిటి ? దాని తత్వము?

జ. రధ సారధికి బ్రహ్మగారు గుర్రాలు వేదములు ఓకారము కొరడా పగ్గాలు ఛందస్సు అనగా వేదములోని మంత్రము శక్తివంతమగుటానికి ఆకారము జత చేస్తారు.

11. బాణము ఎవరు?

జ. విష్ణువు బాణముగా మారెను.

27. SHIVA పదం

1. ధ్యానిస్తే మణిద్వీపానికి, మహాకైలాసానికి, వైకుంఠానికి ఎలా వెళ్ళవచ్చు?

జ. భావనతో, సాధనతో వెళ్ళవచ్చు. నిరుణభక్తి తో వెళ్ళవచ్చు.

2. మనం దేనికోసం ప్రార్ధన చెయ్యాలి?

జ. నిర్గుణ భక్తి కోసం

3. మన శరీరంలో మహాకైలాసం ఎక్కడ ఉంటుంది?

జ. సహస్రారంలో

4. మహాకైలాసం ఏ ఆకృతిలో ఉంటుంది?

జ. మేరువు ఆకృతి, cone shape లో ఉంటుంది.

5. మహాకైలాసం ఎన్ని ఆవరణలతో ఉంటుంది?

జ. 14 అవరణములు

6. మణిద్వీపం ఎన్ని ఆవరణలతో ఉంటుంది?

జ. 25 ఆవరణమల్ 

7. మహాకైలాసం యొక్క 14 ఆవరణలు పేర్లు ఏమిటి?

3. రజత భూమిక

4.ప్రవాళ శిఖరం

5.పద్మరాగ శిఖరం

8. 1.మహోదకం

2 స్వర్ణభూమిక

6.వైడూర్యప్రాకారం

7. పుష్పమణిమయ ప్రాకారం

8. గోమేధిక ప్రాకారం

9.నీలమణి ప్రాకారం

10.గారుక్మతప్రాకారం

11. ముత్యాల ప్రాకారం

12.స్పటికశిఖరాలప్రాకారం

13. వజ్ర

ప్రాకారం.14.మహాకైలాస బిందుస్థానము.

8. సమస్త బ్రహ్మాండాలకు వెలుగు, శక్తి ఇచ్చే ప్రాకారమునకు పేరు ఏమిటి?

జ. వజ్ర ప్రాకారము.

9. అంతఃపురి అని ఏ ప్రాకారమునకు పేరు? కారణము ఏమిటటీ?

జ. వజ్ర ప్రాకారమునకు అంతఃపురి అని పేరు. ఇక్కడ పరమేశ్వరి యొక్క సర్వశక్తులు ఉంటాయి.

10. పరమాత్మ ప్రకాశించే జ్యోతిర్మయమైన భూమిక పేరు? జ. శివపదము.

11. కార్యలోకములు అని వీటిని అంటారు?

జ. కాలాధీనములైన చతుర్దశ భువనాలను కార్యలోకములు అంటారు.

12. కైలాసములో ఉండే వృషభము ఏమిటి?

జ. తపోరూపమైన వృషభము.

13. పరమాత్ముని చేరుకోవడానికి పనికి వచ్చే ధర్మము ఏమిటి?

8. నాలుగు వేదాలే నాలుగు పాదాలుగా ఉన్న వేదం ధర్మము.

14. కైలమ్, కైలాసం అనగా ఏమిటి?

జ. కైలమ్ అంటే ఆనంద సమూహం, కైలాసం అంటే పరమానంద భూమిక.

ప్రవచనములో వివరించిన మూర్తుల వివరణ (27)

యోగమూర్తి (13)

శ్రీ దక్షిణా మూర్తీ 

శ్రీ పశుపతి మూర్తి

నటరాజ మూర్తీ 

అష్ట మూర్తిని

అమృతేశ్వర మూర్తీ 

గంగాధర మూర్తీ 

ధ్యాన మూర్తీ 

పంచ ముఖ లింగ మూర్తి

శబ్ద బ్రహ్మ స్వరూపము 

ఏకాదశ ముద్ర

ఆదిత్య మూర్తీ 

యజ్ఞేశ్వర మూర్తి

ఉగ్ర మూర్తి (9)

శ్రీ కాల సంహార మూర్తి

శ్రీ త్రిపుర సంహార మూర్తి

ఆది కిరాత మూర్తి

నటరాజ మూర్తీ 

 వీరభద్ర మూర్తి

మార్గ బంధు మూర్తి

కాలభైరవమూర్తీ 

మహా కాళేశ్వర మూర్తి

|భోగ మూర్తి (5)

 శరభేశ్వర మూర్తి

 అర్థనారీశ్వర మూర్తి 

శ్రీ భిక్షుక మూర్తి

శ్రీ సోమస్కంద మూర్తి  శ్రీగజానన షడాననా ఉమా

మహేశ్వర మూర్తి

శ్రీ హరిహర మూర్తి

శ్రీయోగ మూర్తి

Leave a Comment