హిరణ్యాక్షుడు మరణించాడు.Hiranyakashipu
శ్రీ వారి వరాహరూపుడై తన సోదరుని సంహరించాడని విన్న హిరణ్యకశిపునికి విపరీతమయిన ఆగ్రహం కలిగింది.
కోపంతో ఎర్రబడిన కన్నులు అగ్నిజ్వాలలతో పిండి భయంకరంగా వున్నాయి. కొమముడి బిగించి శూలం చేతబట్టి, సభాభవనానికి నచ్చాడు.
అక్కడ త్రిమున్తకుడు, త్రిలోచనుడు, శంబరుడు, శతబహుపు, కోటని, నముచి, సాయగ్రినా, పులోము, విప్రచిత్తి ఆదిగాకలదైత్య, దావవవంశ ప్రముఖులందరూ వున్నారు.
వారందరినీ చూస్తూ; దైత్య, దానవ మహావీరులారా! మీరందరూ రిగిన గార దిని ఉంటారు. నా తమ్ముడు, మీ ప్రాణస్నేహితుడు, యుద్ధతంత్ర నిపుణుడు, తన భుజబలంతో దేవతాగణాలను జయించినవాడు హిరణ్యాక్షుడు,
అటువంటి యోధాగ్రేసరుని సంహరించాడు శ్రీహరి వరాహరూపంతో, ఎలా పుట్టాడో, ఎక్కడుంటాడో తెలియదు. అటువంటివానిని ఎదిరించి ప్రతీకారం తీర్చుకోక తప్పదు.
నేనిప్పుడే బయలుదేరి వాడెక్కడవున్నా వెదికిపట్టి నా భీకర జలంతో వాని శిరస ఖండించి ఆ రక్తంతో నా తమ్మునికి తర్పణాలు వదిలితే కాని నాకు కాంతిలేదు. ఎంత మహా సృక్షమయినా తల్లి వేరు వరికితే మిగిలిపడంతా ఎండి రాలుతుంది. అలానే దేవల గణాలకు తల్లి వేరు వంటి ఈ హరిని కడతేరిస్తే మిగిలిన వారందరూ వేలకూలుతారు.
మీరిప్పుడే బయలుదేరి యజ్ఞయాగాలు చేసేవారినీ, వేదపారాయణం చేసేవారినీ, చదువులనూ, నజ్జనులను హింసించండి. గోవులను సంహరించండి. ఎందుకంటే దినపు వేదగానప్రియుడు. గో బ్రాహ్మణ, శేయస్సుకోరుతూ, యజ్ఞయాగాములందు సంకష్టుడవుతాడు, అని వారిని వంపి తాను బయలుదేరాడు..
వారు బయలుదేని వల్లెలు, గ్రామాలు, పట్నాలు, నగరాలు, ఆరామాలు, అరణ్యాలు, ఆశ్రమ ప్రాంతాలు, పర్ణశాలలు, సరోవర తీర్థక్షేత్రాలు తిరుగుతు కాండ కొనవారిస్తున్నారు.
హిరణ్యకశిపుడు తమ్మునికి కర్మచేసి, వాని కుమారులైన శకుని, కంబరి, లపాక మదోత్కచులను, వారితల్లిని ఓదార్చి వెంటబెట్టుకుని తన తల్లి దిశ దగ్గరకు వెళ్ళిం
అమ్మా! ఈ ప్రపంచం ఒక చలివేంద్రం. దాహంవున్న బాటపదిప దేహదారియె ఈ భూమండలానికి వసాడు మంచినీరు త్రాగి విశ్రాంతి తీసుకు బాటసారులు చలివేంద్రం విడిచి పెడతారు. అంతేకాని అక్కడ నివాసం చెయ్యరు :
అదే రీతిగా జీవుడు కూడా నిష్క్రమిస్తాడు. అందుకోసం శోకించనవసరం లేరు. వయిగా నీ కొడుకు మహావీరుడు. తన వీరత్వం ప్రదర్శించి జీవయాత్ర దాటిం చిన ఘనుడు.
మరొక రహస్యం ఉంది.Hiranyakashipu
ఈశ్వరుడున్నాడే ఆయన సర్వవ్యాపకుడు, సత్యమూ, శాశ్వతమా, అవ్యక్రమా ఆరూపం. ఆయన తన మాయతో నిరంతరం సృష్టి సాగిస్తుంటాడు. బంకా ఆయన మాయయే. చెరువులో నీరుకరులుతూంటే గట్టునవున్న చెట్లవీడకూడా అందులో కరులు తున్నట్లే కనిపిస్తుంది.
మన కన్ను అదిరితే భూమి కూడా చలిస్తున్నట్లుంది. నిజానికి ఈ కదలికలేదు. అలానే ఈశ్వరునికి చలవంలేదు. అజ్ఞానంలోపడి మానవుడు రాగద్వేషాలతో, సుఖ ముఃఖాలతో కొట్టుమిట్టాడుతూ వుంటాడు.
ఈ సందర్భంలో ఒక యితిహాసం చెపుతున్నారు. పెద్దలు.
ఉశీవర దేశాన్ని సుయజ్ఞుడనే రాజు పాలించేవాడు.. ఒక యుద్ధంలో ఆయన మరణించాడు.
ఆ మృతశరీరం సూచపడి ఆయన భార్యలందరూ గోలగోలుత చిలపిస్తున్నారు.
సాయంకాలం అవుతున్నది.
ఆ సమయాన యమధర్మరాజు బ్రాహ్మణదాలుని వేషం దరించి వచ్చి
ఎంత ఆశ్చర్యంగా వుంది. పుట్టిన ప్రాణికి రావుతప్పదని తెలిసికూడా వీరంద శాశ్వతంగా ఈ భూమిమీదనే వుందామన్న నమ్మకంతో చచ్చిన వారికోసం శోకిస్తున్నారు.
నడివీధిలో పడినా మన సొమ్మయితే మళ్ళీ మనకే దొరుకుతుంది. అలా కాకుండా ఇనప పెట్టెలో పెట్టి మారుమూలగదిలో దాచినా మనది కాకపోతే మనకు దక్కదూ.
మచరూతాలతో దేహం ఏర్పడుతుంది. జీవుడు కర్మఫలం అయేవరకూ దేహంలో అనంతరం నిష్క్రమినున్నాడు. పోయేది దేహమేకాని ప్రాణికాదు. ఈ రెండూ ఎప్పుడూ తిన్నంగానే వుంటాయి.
కటైలో నిప్పులా, శరీరంలో వాయువులా దేహముదేహీ ఉంటాయి. అంతకు మంచి సంబంధములేదు.
ఈ రహస్యం తెలియక మాయాజాలంలో పడి భార్య, బిడ్డలు, చుట్టాలు, స్నేహి మీరు అనే బంధాలు కల్పించుకొని అనే నిజమనుకుంటారు. కాని అదంతా ఈశ్వరబీల అది తెలిసినవారికి ఈ బాధలు ఉండవు.
వేటగాడు తన ఉచ్చులు, ఉల్లు, అమ్ములు ఆదిగాగల సామగ్రితో అడవికి వేటకు
ఎన్నెన్నో పక్షులను వేటాడి చిక్కంలో వేసుకుని, అప్పుడే ఎదురుపడిన అడవి చీలికల జంటలో ఆడదానిని కొట్టి బుట్టలో వేనుకున్నాడు.
అప్పుడు దాని జతపెట్ట:
ఎవరికి ఏ కీడు తలపెట్టకుండా, అడపులలో దొరికినది తింటూ జీవించే నూకు నియోగం దుఃఖం కల్పించిన బ్రహ్మను విమనాలి! పోనీ, ఇలా విడదీయకుండా ఇద్దరినీ ఒకేసారి చంపేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు.
గూడులో వున్న పిల్లలకింకా రెక్కలురాలేదు. అనుక్షణం తనతల్లి ఆహారం తెచ్చి పెడుతుందని ఆశతో మెడనిక్కించి దిక్కులు చూస్తూంటాయి. వాటి గతి ఏం కావాలి! అని బాధపడుతూండగా దాన్ని కూడా కిరాతుడు పెడగొట్టాడు అంతే!
అలానే కాలం చెల్లిన మహారాజు కన్నుమూస్తే ఎందుకింక కోశం! ఎంత గుండెలు.. బాదుకు ఏడ్చినా మరణించినవారు తిరిగి రారుగరా అని పలుకుతూన్న ఆ బ్రాహ్మణ కాలుని మాటలు విని ఓదార్పుపొంది వారు మహారాజుకి ఉత్తరక్రియలు చేసి వెళ్ళారు.
అందుచేత అమ్మా! మీరు కూడా శోకం విడిచి యిదంతా ఈశ్వరలీల అని గ్రహించండి, అనగా వారందరూ కన్నులు తుడుచుకుని ఎవరి మందిరానికి వారు వెళ్ళారు.
అనంతరం హిరణ్యకశిప్పుడు మందర గిరిచేరి అక్కడ ఒక లోయలో నిలబడి రెండు చేతులు పైకెత్తి, ఆకాశంలోకి చూపులు పోనిచ్చి తీవ్ర తపోదీక్ష వహించాడు.
హిరణ్యకశివుని తపస్సుయొక్క తీవ్రతకు, భూమికంపించింది. గ్రహ గణ చలించాయి. నర్వప్రాణికోటికి తాపం పుట్టింది.
ఆకార భరించులేక దేవతలందరూ బ్రహ్మనుచేరి మొర పెట్టుకున్నారు.
వారిని ఆశ్వానించి చతుర్ముఖుడు భృగు, దక్షప్రముఖులు వెంటరాగా పో సమీపించాడు.
దీక్షలోవున్న దానవేశ్వరుని శరీరంలో రక్తమాంసాలేమిలేవు ఉత్తి గూడు మాత్రం వుంది.
అది బ్రహ్మకు ఆశ్చర్యం కలిగించింది.
8న చేతిలోని కమండలువులో నుండి ఉదకం తీసి వానిదేహంమీద చిలకరించారు.
అంతలో హిరణ్యకశిపుడు తననుబాలించి, తవచుట్టూ వున్న పుట్ట చీల్చుకువచ్చాక.
సాష్టాంగపడి వరి వరి విధాల ప్రార్థింట్:
సరిపేన్టీ! వాకు పగలుకాని, రాత్రికాని, భూమిమీద, సముద్రంలో, ఆకాశంలో, గాలిలో, ఎక్కడా చావులేని వరం కావాలి. దానితోపాటువార, యక్ష, గరుడ, గంధర్వ, కన్నర, వర, మర్రి, ప్రాణికోటికాని, సింహశార్దూలాది మృగాలుకాని, నా చావుకి కారణం కారాదు, అనగా బ్రహ్మ అనుగ్రహింది అంతర్జానం ఆయాడు.
వరగర్వంతో పౌరణ్యకశిపుడు విష్ణుపుమీద వైరం పెంచుకుని లేవ, గందర్వగతాల మారికి బాడిచేసి వారందరినీ పరాభూతులను చేశాడు.. దేమేంద్రుని జయించి అనుభవతిలో సింహానం ఆధివరించారు.
ఆయన మధుమైరేయవానలోలుడై కూర్చుంటే గంధర్వులు గావించెయ్యాలి అప్పు రపలు నాట్యమాడాలి. మునులు దీవించాలి. దేవతలు సేవకులై నిలబడాలి.
యజ్ఞాలు జరుగుతూంటే హవిర్భాగాలూ తానే గ్రహించేవాడు.ఏ భూమి సన్యశ్యామలంగా వుండాలి, నకాలంలో వాసలుకురవాలి. ఉద్యాన పదాలలో ఎల్లకాలమూ వనంతశోభలే,
రోజురోజుకీ పెరుగుతూన్న వాని దుశ్చర్యలను భరించలేక లోలోపలే దేవతలందరూ నారాయణ ధ్యానం చేసుకుంటూ, ఎప్పటికయినా తమకు ముక్తి లభిస్తుందా! రాంతరాలలో శ్రీమన్నారాయణుని వేడుకుంటున్నారు.
అప్పుడు హరి తనను వేడుకున్న వారందరినీ ఓదార్చి:
భయపడకండి మీకష్టాలు తీరే రోజువస్తుంది. కాలం ఆసన్నంకాగానే ఆ దానవుని సంహరిస్తాను.
శుద్ద సాధులందు నరలందు శ్రుతులందు
గోవులందు విప్రకోటియందు
ధర్మపదవి యందు తగిలి వాయందు
వాడెన్నడలుగు వాడె హింననొందు.
బ్రహ్మ వరాలివ్వడం వల్ల వీడింత మరించి యదేచ్చగా సాగుతున్నాడు. ఏనాడు వీడు తనకొడుకైన ప్రహ్లాదుని కష్టాలు పెడుతాడో అవాడే వీనిని సంహరిస్తాను. అంతవరకూ సూరు ఓరిమి వహించండి, అన్నాడు.
వారందరూ శ్రీహరికి ప్రణామాలు అర్పించారు.
