Krishna Leela: The Beautiful Divine Play of Lord Krishna

Krishna Leela మహారాజావడేకుని సంహరించి కాన రేవుడు వదివారాలుమారెంపు అన్నాడ ని విన్నా. వీరందరినీ ఆయన ఆవిధంగా అమరాగంతో చూడగలుగుతున్నాడో తెలుసుకోవాలనే కుతూహలంతో వాకరమునీంద్రుడు ఒకవాడు. ద్వారకానగరానికి వచ్చి, అన్ని రవవాలూ దర్శించాడు.

ఒక్కభవనంలో ఆ మామపరూపుడు తన ప్రియురాలు. సంజామిన ల్ పోయి గోపి సాగిస్తున్నాడు.

మరొకచోటికి వెళ్ళేముందు కృష్ణుడ సభామంటపానికి నాగా అక్కడ కాదు. మహాసనంమీద నవ్వురాకిల్లేడు మోముతో కూర్చున్నాడు.

నాకమిని చూస్తూనే లేచి ఎదు ది అర్ఘ్య పాద్యాలర్పింది. కుశలప్రశ్నలతో, అమునీంద్రుని పాదాలు కడిగిన నీటిని అనుకున్నాడు. అనంతరం వినయంగా చేతులు కోడింది:

మునీంద్రా! ఈ సేవకుడు తమ జకోసం ఎదురు చూస్తున్నాడు. అతిగా కారదుడు: పురుషోత్తమా! నామనస్సు నిరంతరం నీ నామపారాయణమందే నిమగ్నం అయే వరం అనుగ్రహించు, అవి లేచి ఆ యోగేశ్వరేశ్వరని మాదులు రూచే ఉత్సాహంతో మరొక తంద్రవదన భవనానికి వెళ్ళాడు. అక్కకాదన విలాస క్రీడలో ఉన్నాడు.

ఒకచోట నంధ్యావందనంలో ఉన్నాడు.

మరొకచోట ఆసక్తితో పురాణశ్రవణంలో, ఇంకొకచోరి యజ్ఞానిర్వహంలో, ఇంకో భోట స్నానమాడుతూ, మరోచోట వన్డే రూపణాలు అలంకరించుకుంటూ, ఒకటి గోదావం చేస్తూ తనకుమారులతో మాట్లాడుతూ, సంగీతశ్రవణంతో, బలధామునితోకూడి చచ్చిస్తూ ఎక్కడికి వెడితే అక్కడ పురాణపురుషుడు కలిపిస్తున్నాడు..

భవనాలలోకి వెడితే….

ఒక చంద్రవదన అందిచ్చే తాంబూలం అందుకుంటూ శదపిజాతో సు సాగిస్తూ, మరొక ప్రియురాలికి ముత్యాలహారం కట్టిపెడుతూ, ఒక భార్యవ్వన భోజనం చేస్తూ, మరొకభాక్యదగ్గర చదరంగ క్రీడ నడుపుతూ, ఇంకొకరోజు మత్తేభంద కనుత-ఎక్కడికక్కడ ఆయన రీల కనిపించాయి, వారదినికి

ఆ పుసపోత్తమని మతిలీలలు దర్శించి నాకదమునీంద్రుడు వాసుదేవుని దర్శించి ప్రతింది ఆనందవారవశ్యంతో నిష్క్రమించారు.

ఋతుచక్ర పరిభ్రమిస్తున్నది.

ఒకనాడాయన సభాభవనంలో స్వర్ణపినంమీద మందహాసముందిన వరవారి విందుడై కొలువుతీరి ఉండగా ఒక విప్రశ్రముడు వచ్చి:

సమరేవరించనా! కిచేత వద్దనిమిదికారులు పరానుకుడైన ఆరానందుడు గణాన్ని విస్మరించి, తనభణులంతో ఎందరో రాజశ్రేష్టులను ఓడించి తెచ్చి తనకారాగారంలో బంధించాడు. వారందరూ నీవల్లనే తమకు నిమోదనం లభించనందని ఆశతో వన్ము వంచారు. వారినందు అమ్మగ్రహం ఉంచి జరానందుని కడజెన్సి వారి రక్షంచు అని ప్రార్థించాడు. నరగ్గా అదేసమయానికి సర్వకోశమయ విశారదుడైన నారదమహర్షిరాగ్యా వామదేవుడు ఆయనను ఆకాధించి ఉచితానము చూపి,

మునీంద్రా! ఎక్కడనుండి రాక? విశేనే?శకలవార్త లేచిన తెలిపెదరా?

అని ప్రశ్నించగా, నారదుడు చిరునవ్వుతో

పురుషోత్తమాయ విషయాలేమిటి? అడిగావుకారు వారు ముఖంగా ఇంద్రప్రస్థంలో రాజ్యపాలన సాగిస్తూ నిఖిణ ప్రజాభిమానం మంహరించారు. త్వరలో రామామామారం నిర్వహించా ధర్మరాజు తలపెట్టాడు. ఇక్కడక నువ్వు రావాలి. వారబరనూ నీ సమక్షంలో ఆ క్రతువునించారు.

వాసుదేవుడు తన నచిపుడైన ఉర్థపరివైపు గా చశాడు.

ఉద్ధవుడు కృష్ణా! సత్ప్రతపు ఎక్కడ జరుగుతున్నా నువ్వు ఉండాలి పుగా రాజమాయం పేరిట ఆరావంచన విరించడానికి సమర్ధుడైన వాయునందనుడు గామ సేనుని తీసుకువెళ్ళి, మాగధుని సంహరించి, నిమ్న శరణువేడిన రాజులకు బంధవిముక్తి కవచ్చు, అన్నాడు.

ఉర్ధపుని సూచనానువారం వాసుదేవుడు ప్రయాణసన్నాహాలకు ఆజ్జయిచ్చాడు. కారదుడు గగనవీధిని నారాయణసంకీరనం చేసుకుంటూ వెళ్ళాడు.

మరునా డుదయాన మంగళవాద్యాలతో యదువంశీయులందరూ వీడ్కోలీయగా దూర బయలుదేరి ఇంద్రప్రస్థం చేరి, నగరం పొలిమేరలలో వనంలో విడిచిచేశాడు. వార్త ది ధర్మరాజు సంతోషంతో తమ్ములనూ, పరిజనులనూ వెంటబెట్టుకుని వెళ్ళి కృష్ణునికి సముచితరీతిని స్వాగత సత్కారాలు జరిపాడు. కుశలప్రశ్నలు ముగిసిన అనంతరం అందరూ నగరంలోకి వచ్చారు.

రాజవీధిలో వాసుదేవుని రథం పొగుతూంటే ఇరువంకల పౌధాలనికాద నారీజనం ఉత్సాహంతో ఆ పురుషోత్తముని దర్శించి తమ జన్మ ధన్యం చేసుకున్నారు..

మర్యాదలన్నీ ఆచారానుసారం పూర్తిచేశాక అంతఃపురం చేరాడు. వసుదేవనంద నుడు. అక్కడ కుంతీదేవి ఆనందంలో ఎదురువచ్చి దగ్గరగా తీసుకుని, కుశలప్రశ్నలు ముగించింది. వాసుదేవుడు మేనత్తకు పాదాభివాదం చేశాడు.Krishna Leela

కృష్ణుని వెంటవచ్చిన ర్ముడి అనిగాగలవారందరికీ లాంధవాలు జరిపించింది, కుంతి తనకోడలు ద్రౌపదిచేత. అందరకూ యోగ్యమయిన విడిదిదవనాలు ఏర్పాటుచేశారు.

సుఖంగా రోజులు గడుస్తున్నాయి.

ఒకనాడు ధర్మరాజు సభాభవనంలో కొలుపుదీర్చి మంత్రి పురోహిత మిశ్రణాంధవ రాజవీరు లందరూ వింటూండగా :

దేవకీనందనా! అమ్మలయితే రాజసూయయాగం నిర్వహించాలనే సంకల్పం కలిగింది. సర్వలోకేశ్వరుడ వయిన నువ్వు దగ్గర ఉండి మారేజ్ బూనక్కకువు నిర్వ హించి కెయ్యాలి, అని అర్థించారు.

నందనందనుడు మందస్మెత వదనంతో:

పాండురాజనందనా! సర్వదేవతాగణాలూ, మునిబృందాలు, పితృదేవతలూ మతో సించే బూ మహాకతువు తప్పకుండా సాగించు, శస్త్రాప్తికోవిదులయిన మహావీదులు నీ తమ్ములు నలుగురూ దిగ్విజయయాత్ర సాగించి వస్తారు. ఇంకా అలస్యందేనికి త్వరగా దగదీక్ష సహించి, అన్నాడు.

ధర్మజుని ఆజ్ఞానుసారం సహదేవుడు దక్షిణదిశకు, నకులుడు పశ్చిమదిశకు, ఉత్త దానికి అర్జునుడు, తూర్పుగా భీమసేనుడు విజయయాత్రకు బయలుదేరారు.

నాలుగు దిక్కులనుంచి విజయలక్ష్మి సమేతులై వచ్చి, తమ తమ యాత్రా విశేషాలు వివరించారు.

ఒక్క జరానందుడు మాత్రం అహంకారంతో ఉన్నాడనగా వివి, వాసుదేవుడు: పాండవాగ్రజా! జరానందుని దగ్గరకు నేను భీమార్జునులతో వెళ్ళి విప్రవేషంతో రణలిక్ష అడుగుతాను. వాడు అంగీకరిస్తాడు. అప్పుడు మన భీమసేనుడు మల్లయుద్ధం వాగించి వానిని కడతేరుస్తాడు. అన్నాడు.

ధర్మరాజు అంగీకరించాడు.

ముగ్గురు విప్రాకృతితో వెళ్ళి జరానందుని సమీపించి, అనుకున్నప్రకారం సంగ్రామభిక్ష వేడగా, ఆ వీరుడు తనతో మల్లయుద్ధానికి భీముని ఆహ్వానించాడు. ఆ యుద్ధంలో వాసుదేవుని సూచనానువారం భీముడు జరాసంధుని శరీరాన్ని విలువునా దీన్చి విసిరేశాడు.

అంతతో కృష్ణుడు లోనికిపోయి కారాగార బంధితు లయిన రాజులందరినీ విడిపించి వారికి ఆశ్వాసన కలిగించి ఎవరి రాజ్యానికి వారిని వంపి జరానందుని కుమారుడైన సహదేవుని సింహాసనం ఎక్కించి, భీమార్జునులతో తిరిగివచ్చి యింద్రప్రస్థంలో ధర్మరాజు చేత రాజసూయం నిర్వహించి వేశారు.

యాగావసవేళ అగ్రపూజ వామదేవునికి ఆరవబోతుండగా, కలిపాలుడు, కృష్ణునితోపాటు అక్కడి వారందరినీ నానా దుర్భాషలూ అనగా గురకెన రూపం సహించలేక కృష్ణుడు చక్రంతో వాని శిరము బండించాడు. వజ్జనలోకం కృష్ణని కీర్తించింది.

అవంతరం కొంతకాలం బందుజనంతో అక్కడే గడిపి, ధర్మమని అనుమతితో నివాసానికి చేరాడు కృష్ణభగవానుడు.

Leave a Comment