“Bhagavatam Wisdom: Vena, Prithu and the Secrets of True Leadership”

Venudu story

ఈ వంశంలో అంగుడ నేరాజు చిర కాలం సంతానంలేక పుత్రకామేష్టిచేసి కుమారుని కన్నాడు. వాని పేరు వేనుడు. వీడు చిన్ననాటినుంచీ క్రూరకృత్యాలు చేసూ అందరినీ హంపించేవాడు.

ఇటువంటి దుష్టుడు కొడుకుగా పుట్టడంకంటే సంతానంలేకపోయినా బావుండును, అవి బాధపడి, దండించినా, శాసించినా వాని నడవడి మారలేదు.అది సహించలేక ఆరాజు ఎవరికి చెప్పకుండా అడవికి వెళ్ళాడు.

మంత్రి పురో హితులు అనేక ప్రాంతాల తమ రాజుకోనం వెదకి కనిపించక వేసుని సింహానవం ఎక్కించారు.సింహాసనం ఎక్కింది మొదలు వాడు మరి దుష్టుడై సజ్జనహింస ఆరంభించాడు.యజ్ఞ యాగాలు నిషేధించాడు.దానధర్మాలు కట్టి పెట్టించాడు.అగ్ని హెూత్రకార్యం పనికిరాదన్నాడు.

ఈవార్త తెలిసి ప్రాజ్ఞులయిన కొందరు వానిని సమీపించి, స్వస్తివాక్యాలువలికి:మహారాజా ! మనోవాక్కాయాలతో జరిపే ధర్మకార్యాలవల్ల లోకాలు క్షేమంగా ఉంటాయి. ప్రజలకు కల్యాణ ప్రదాలివి: అయితే రాజు ధర్మమార్గం విడిచిపెడితే ప్రజలు వానిని తరిమేస్తారు.రాజ్యంలో చొరబీతినీ, నీ అనువరుల వంచననూ గమనించి ప్రజలను రాజ్యంలో శ్రీహరి ప్రీతిగా యజ్ఞయాగాలు సాగుతూ ఉండాలి.

తృప్తిపొందితే యిహ వర సుఖ భోగాలిస్తాడు. కనక రాజ్యంలో యుజ్జమాగాలుసర్వదేవతాప్రీతి కలిగించు, అన్నారు.వేనుడు నవ్వుతూ: ఏమిటి మీమాటలు| ఎవడాయజ్ఞప్రియుడు? జారుని మనడం నాకు నచ్చలేదు.

యిల్లాలికి భర్తకంటే వాడే ప్రియుడైనట్లు మీరు ప్రభువునైన నన్నుకాదని ఎవరినో ఆరాధించిసర్వదేవతలూ రాజులోనే వున్నారు కనక నిరంతా నన్ను పూరించి సేనించండి. అని అహంకారంతో మాట్లాడుతుండగా, ఆ పెద్దలు:ఇటువంటి వీచకర్ముని వల్ల లోకానికి హానికలుగుతుంది.

ఏ పురుషోత్తముని అనుగ్రహవిశేషంవల్ల వీడు రాజభోగాలనుభవిస్తున్నాడో వారాయలునే నిందించే నీటిని అంతమొందించాలి, అని నిశ్చయించి క్రోధాగ్నిని పూరించి హుంకారం చేశాక.వేసుడు మరణించాడు.

రాజులేకపోతే దేశంలో చోరులూ, క్రూరులూ వెచ్చుపెరిగి రెచ్చి సాధుహలన సాగించగలరని భావించి, వేసుని ఊరుపును మధించగా ఒక రాక్షసుడు పుట్టాడు.

వారిని నిషాదుడుగా అరణ్యాలకు పొమ్మన్నారు.అప్పుడు వేనుని బాహువులు మరించగా నారాయణాంశతో వృరువు, లక్ష్మీరేని, అంశతో అర్చి జన్మించారు.

వృడుపును రాజ్యాధిపతిని చేశారు.ఆయన సర్వలక్షణ లక్షితుడై ఆర్చితో దావత్యం సాగిస్తూ నిఖిలప్రజారంజకంగా పరిపాలన ఆరంభించాడు.అలా సాగుతూండగా దేశంలో క్షామంఏర్పడి ప్రజలు అన్నోదకాలులేక ఇందికి స్తూంటే, వారి బాధలుచూడలేక, ఇంతకూకారణం భూమినిస్సారంకావడం అనిగ్రహించి ధనుస్సునందించాడు.venudu story

భూదేవి భయపడి గోరూపధారియై పరుగుపెడుతూంటే తరిమి తరిమి పెడుతున్నారు.కొంతదూరం సాగాక భూదేవి నిలబడిమహారాజా! రక్షించు విఖిలప్రాణికోటికీ ఆధారమయిన ఓపదులు నాలోవున్నాయి.లోరూపంలో వున్ననాలో క్షీరంగావున్న వాటిని పిండుకోవాలి.

అందుకుముందు లేగదూడ కావాలి. అనగా మనుపును ఆవుదూడగా ఉంచి మహారాజు ఓషధులన్నీ వీదికి ప్రజానంద కరుడయాడు.కొంతకాలం గడిచింది.వృథుచక్రవర్తి అశ్వమేదం ఆరంభించాడు.

యాగశాలలో నిర్విరామంగా షడ్రసోపేతమయిన భోజనపానీయాలు నమకూరుతూ, వేదోక్తంగా యజ్ఞంసాగుతున్నది.

అదిచూచి దేవేంద్రుడు సహించలేక యజ్ఞశాలలోని అశ్వాన్ని అపహరించాడు.అంతతో పృథువు ధనుర్బాణధరుడై దేవేంద్రునిపై బాణవర్షం కురిపించగా, ఇంద్రుడు అశ్వాన్ని వదలి వెళ్ళిపోయాడు.

పృథువు అశ్వాన్ని తీసుకువచ్చి యజ్ఞంపరిసమాప్తం చేసేయత్నంలో ఉండగా యింద్రుడు మళ్ళీ అపహరించాడు.

అప్పుడు పృతువు ఇంద్రసంహారానికి సన్నద్ధుడుకాగావేరవేతలు వారించి:మహారాజా ! శ క్తిమంతములయిన మంత్రాలతో దేవేంద్రుని యిక్కడకు ఆహ్వా చిస్తాం. రాగానే వానిని అగ్నికి ఆహుతి చేయవచ్చు, అన్నారు.

ఆయన అంగీకరించాడు.ఋత్విక్కులు దీక్షవహించారు.ఆసమయాన చతుర్ముఖుడు వచ్చివారిని శాంతింపజేసి, వృతువుకు యాగఫలం అనుగ్రహించాడు.

అప్పుడు విష్ణువు ఇంద్రనమేతంవచ్చి వృథువుకు క్షమార్పణలుచెప్పించి :రాజా! నరపాలునికి ప్రజారక్షణ ప్రధానకర్తవ్యం.

అందువల్ల ప్రజలుచేసేవుణ్య కర్మఫలంలో అరవవంతులభిస్తుంది. అలాకాశ ప్రజలకష్టనుఖాలతో సంబంధంలేని రాజు ప్రజలందరి పాపఫలాన్నీ అనుభవించక తప్పదు, అని బోధించాడు.వృతువు. తన పాదాలమీద వ్రాలిన ఇంద్రుని లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు.

అనంతరం మహావిష్ణువును ప్రార్థించి, సెలవుతీసుకుని రాజధానిచేరి, త్రికరణశుద్ధిగా పురుషోత్తమధ్యానం చేస్తూ, కన్నబిడ్డలవలె ప్రజలనుపాలిస్తూ, నత్కర్మలతో, దానధర్మాలతో అందరినీ తృప్తిపరుస్తూ, క్రమంగా తగువు చాలింది.

భార్యతోకలిపి పురుషోతన. వర్గం చేరాడు,పురంజనోపాఖ్యానంపరీక్షిన్మహారాజా!చాలాకాలం క్రితం మాట,పురంజనుడనే రాజుండేవాడు.

ఆయన తనకు యోగ్యమయిన నగరంకోసం అన్వేషించి, అన్వేదించి చివరకు తన మనమకు నచ్చిన నగరం చూశాడు. ఆగాడు. అనగరం వెలుపల చక్కని ఉద్యానవనంలోఆ సమయానికి అక్కడ కొక లావణ్యలహరి వచ్చింది.

ఆనుందరీమణిని చూడ గానే ఆయనమనను ఆమెమీద లగ్నం అయింది.ఆమెను సమీపించి కులగోత్రాలడుగగా, ఆమెనవ్విరాజా! ఎవరిదావనో, నా పేరేమిటో, ఈ శరీర నిర్మాత ఎవరో ఎరుగను, నీవంటి మహావీరుని చూచినతరువాయి నామనను మరొకరిమీదికి మనలదు.

ఈ సనద్వారయుకి దేహారాజ్యాన్ని నువ్వు ఏలుకో, అంది.పురంజనుడు సంతోషంతో ఆమెను వివాహమాడి ముఖంగా భోగాలలో తేమా తున్నాడు.

సర్వమూ ఆమెయే అని భావిస్తూ, యితరవ్యవహారాలేమీ లేకుండా కాప భోగియై ఎందరో బిడ్డలనుకని, వారందరికి వివాహాలు జరిపించాడు.

వార్ధక్యంమీద పడింది. భోగవాంఛ తగ్గడంలేదు.కాలం కబళించడానికి వచ్చింది. తానలేకపోతే తనప్రియురాలు ఏమవుతుందో అనే భయంతో ఆమెనే స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు.ప్రాణ ప్రయాణవేళ జీవుని మననులో ఏనాంఛ ఉంటుందో అదే జన్మ సిద్ధిస్తుందికదా అలానే మరుసటి జన్మలో విదర్భరాజుకి కూతురుగా జన్మించాడు.

ఆమెను పాండ్యరాజు మలయధ్వజుడు వివాహమాడి కొంతకాలం సంసారం చేసి యోగ్యులయిన బిడ్డలను కని వారికి రాజ్యభారం అప్పగించి వానప్రస్థానికి వెళ్ళాడు. ఆమె కూడా వానిని అనుసరించింది.

అక్కడ మలయధ్వజుడు సర్వవాంఛలూదిగవిడిచి, నారాయణచరణారవింద ధ్యానంతో పరమపదం పొందాడు.భర్త మరణంతో ఆమెవిపరీతవ్యధపొంది, చితి పేర్చి, అందులో ప్రవేశించబోతుండగా విజ్ఞానియైన విప్రుడొకడు అటువచ్చి :

అమ్మాయీ! నువ్వెవరిదానివి? ఎందుకేడుస్తున్నావు? అని ఆదరవాక్యాలతో ఓదా ర్చగా, ఆమెమాట్లాడలేదు.అప్పుడా విప్రుడు : నువ్వు మరచినట్లున్నావు. పూర్వజన్మలో మనం ప్రాణసఖులం, మానసంలో హంనలం.

అప్పుడు నీకు భూలోక భోగవాంఛపుట్టి నరజన్మ ఎత్తివచ్చావు.వచ్చివచ్చి ఒక కామిని నిర్మించిన పంచారామమధ్యంలో నవద్వారయుతమై విరా జిల్లే నగరంలో పడ్డావు.

ఆవివరాలు జాగ్రత్తగావిను.పంచారామాలు అంటే పంచేంద్రియవిషయాలు. నవద్వారాలంటే కళ్ళు, ముక్కు, చెవులూ ఆదిగాగల తొమ్మిదిరంధ్రాలు. ఏక పాలకంఅంటే ఒక్కప్రాణి.

ఇదంతానువ్వు పురంజనుడుగా వున్నవాటిగాథ.నిజానికి నువ్వు నాడు రాజువీకాదు, నేడునారీమణివీకాదు. ఇదంతా నాలీల.నువ్వేనేను. నేవేనువ్వు. అని జ్ఞానంఉపదేశించగా ఆ స్త్రీ హంనయై మానసానికి వెళ్ళింది.

నురవిమతవిదారీ ! సుందరీ శంబరారీ!సరనవినుతనూరీ! సర్వలోకోపకారీ!నిరుపమగుణహారీ! నిర్మలానందకారీ!గురునమరవిహారీ! ఘోరదైత్యప్రహారీ

Leave a Comment